Thursday, May 2, 2024

సిలకా ముక్కు దానా…

- Advertisement -
- Advertisement -

‘బిగ్ బాస్’ షో ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ దివి వధ్య సోషల్ మీడియాలో మంచి ఫాలోయిం గ్ సొంతం చేసుకుంది. ‘మహర్షి’ వంటి కొన్ని సినిమాలలో తళుక్కుమన్న ఈ కుర్ర బ్యూటీ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వరు స అవకాశాలు అందుకుంటున్న దివి.. ‘క్యాబ్ స్టోరీస్’ అనే సిరీస్‌తో అలరించింది. ఈ క్రమంలో తాజాగా ‘సిలకా ముక్కు దానా’ అనే మ్యూజిక్ వీడియోతో వచ్చి మురిపిస్తోంది. ‘సిలకా ముక్కు దానా…’ అంటూ సాగే ఈ తెలంగాణ జానపద గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. సింగర్ హరిక నారాయణ్ ఆలపించారు. మదీన్ ఎస్.కె దీనికి బాణీలు సమకూర్చారు. శేఖర్ మాస్టర్ ఈ మ్యూజిక్ వీడియోకు కొరియోగ్రఫీ చేయడంతో పాటుగా దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News