Monday, May 6, 2024

ఎవర్ గివెన్ నౌక విడుదలకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Egypt agrees deal to release ship Ever Given

 

కైరో : సూయజ్ కాలువలో చిక్కుకుపోయి, వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఎవర్‌గివెన్ నౌక విడుదలకు మార్గం సుగమం అయింది. నష్టపరిహారం ఇవ్వనిదే నౌకను విడుదల చేయబోమని సూయజ్ కెనాల్ అధారిటీ స్పష్టం చేయడంతో మార్చి నెల నుంచి ఈ నౌక అక్కడే ఉండిపోయింది. నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఆదివారం ఒప్పందం కుదరడంతో దీని విడుదలకు సూయజ్ కెనాల్ అధారిటీ నుంచి అనుమతి లభించింది. బుధవారం పరిహారం ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News