Friday, April 26, 2024

రేపు ఎనిమిది ఎంఎంటిఎస్‌ రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

Eight MMTS trains will be canceled tomorrow

 

హైదరాబాద్ : ఆక్యుపెన్సీ తక్కువ నమోదైన నేపథ్యంలో లింగంపల్లి- హైదరాబాద్‌ మధ్య నడిచే ఎనిమిది ఎంఎంటిఎస్‌ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి యథావిధిగా సర్వీసులు నడుపుతామని అధికారులు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News