Saturday, April 27, 2024

మోడీ విదేశీ పర్యటనల వ్యయం రూ. 446.52 కోట్లు

- Advertisement -
- Advertisement -

Modi foreign trips

 

న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు రూ. 446.52 కోట్లని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి. మురళీధరన్ ఇందులో ఛార్టర్డ్ విమానాలకు అయిన ఖర్చు కూడా ఉందన్నారు.2016 17లో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు రూ. 78.52 కోట్లు కాగా, 2015 16లో రూ. 121.85 కోట్లు అయిందని ఆయన తెలిపిన డేటా చెబుతోంది. 2017 18 లో రూ.99.90 కోట్లు, 2018 19లో రూ.100.02 కోట్లు, 2019 20లో రూ. 46.23 కోట్లు ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలకు ఖర్చయింది.

Expenditure Details of Modi foreign trips
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News