Saturday, May 11, 2024

రెండు కార్లు ఢీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

 

New married couple died in Car Accident at West Godavari

బెంగళూరు: కర్నాటకలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హసన్ శివారు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News