Saturday, May 4, 2024

హైదరాబాద్‌లో బరితెగిస్తున్న పబ్‌లు

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: హైదరాబాద్‌లో పబ్‌లు బరితెగిస్తున్నాయి. 18 ఏళ్లు దాటని వారిని పబ్‌లు, వైన్‌షాపులకు అనుమతించకూడదనే నిబంధన తుంగలో తొక్కి పబ్‌లను నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పబ్‌లో బాలిక కనిపించింది. చిన్నారి వీడియో తీసి డిజిపి, సైబరాబాద్ సిపి, న్యూస్ చానళ్లకు ఓ యువకుడు ట్యాగ్ చేశాడు. చిన్నారికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. పబ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలికను పబ్‌కు తీసుకొచ్చిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News