Sunday, April 28, 2024

గోవా ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

పనాజీ: గోవా ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.శనివారం ఉదయం గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా రూ.65 లక్షలు విలువచేసే బంగారం పట్టుబడింది. టార్చ్ లైట్ లోపల బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Gold worth Rs 65 lakh seized at Goa Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News