Friday, May 3, 2024

నెలాఖరు వరకూ పాత లైసెన్స్‌లే

- Advertisement -
- Advertisement -
Govt extends validity of driving licence
వాహనదారులకు ఊరట

న్యూఢిల్లీ : వాహనాలకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల వంటి అధికారిక పత్రాలు అక్టోబర్ 31 వరకూ చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు ఇప్పటి గడువును పొడిగించారు. కొవిడ్ 19 వైరస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వాహన పత్రాలను ఈ నెలాఖరు వరకూ ఇప్పుడున్నవాటినే లెక్కలోకి తీసుకోవాలని రహదారులు, జాతీయ హైవేల మంత్రిత్వశాఖ సంబంధిత ఆర్‌టిఎ ఇతరత్రా ఉన్నతాధికారులకు ఆదేశాలు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News