Tuesday, May 14, 2024

అమెరికాలో కాల్పుల కలకం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకం రేగింది. టెన్నెస్సీ రాఫ్ట్రంలోని అర్కాబుట్ల పట్టణంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు  తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News