Saturday, May 4, 2024

తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్‌పై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

High Court hearing on the bail writ of Teenmar Mallanna

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్‌పై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన 306, 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ సెప్టెంబర్ 14కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News