Tuesday, April 30, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

 IND vs SA 1st Test: South Africa lost 4th Wicket

సెంచూరియన్: టీమిండియా జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత బౌలర్లు చెలరేగుతుండడంతో సఫారీ బ్యాట్స్ బెన్స్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ డీన్ ఎల్గర్(1)ను బుమ్రా ఔట్ చేసి భారత్ కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత మార్ క్రమ్(9), కీగన్ పీటర్సన్(11), డస్సెస్(3)లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 22 ఓవర్లలో 62పరుగులు చేసింది. క్రీజులో డికాక్(9), బావుమా(16)లు ఉన్నారు.

 IND vs SA 1st Test: South Africa lost 4th Wicket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News