Friday, May 3, 2024

భారత బౌలర్ల విజృంభన.. ఐదో వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd Test: Sri Lanka Lost 5 wickets

బెంగ‌ళూరు: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సమీలు చెలరేగడంతో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. ఓపెనర్లు మెండిస్(2), కరుణరత్నే(4), తిరిమానే(8), డిసెల్వా(10), అసలంక(5)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో లంక జట్టు 24 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 71 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్(32), డిక్వెల్లా(9)లు ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 59.1 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

IND vs SL 2nd Test: Sri Lanka Lost 5 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News