Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 6,594 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 6594 COVID-19 cases

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదే సమయంలో మరో 4,035 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 50,548 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 195.35 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రోజువారీ సానుకూలత 2.05%కి తగ్గుతుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News