Tuesday, May 21, 2024

ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా

- Advertisement -
- Advertisement -

IPL 2020: KKR Won Toss and Opt Bowl against DC

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్థిక్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.ఢిల్లీ, కోల్ కతా జట్లు ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లో రెండింటిలో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

IPL 2020: KKR Won Toss and Opt Bowl against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News