Wednesday, May 15, 2024

ఐపిఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

IPL 2021: KKR win toss and opt bowl against PBKS

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు ఢికొనబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌ ఎంచుకుని, ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు గెలువగా, కోల్‌కతా మాత్రం ఐదింటిలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి.

IPL 2021: KKR win toss and opt bowl against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News