Saturday, May 18, 2024

బెంగళూరు ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

IPL 2022: RCB Win by 4 Wickets Against RR

ముంబై: మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫ్యాఫ్ డూప్లేసిస్(29), అనూజ్ రావత్(26), సాజ్‌దాబ్(45), చివర్లో దినేశ కార్తీక్(44, 23బంతులు) విజృంభించడంతో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో జో బట్లర్(70, 47బంతులు), దేవ్‌దత్ పడిక్కల్(37), పించ్ హిట్టర్ సీమ్రాన్ హెట్మేయిర్(42)లు ధాటిగా ఆడటంతో 169 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ముందు ఉంచగలిగింది.

IPL 2022: RCB Win by 4 Wickets Against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News