Sunday, April 28, 2024

సరికొత్త ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

Krishna and Satyabhama song from Sammatame

 

హీరో కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’ చిత్రంతో రాబోతున్నారు. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి కృష్ణ అండ్ సత్యభామ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. కృష్ణ, సత్యభామల మధ్య ఉండే ప్రేమను చూపించేలా.. కిరణ్, చాందినీల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ను ఈ పాటలో అద్భుతంగా చూపించేశారు. శేఖర్ చంద్ర అందించిన ఈ మెలోడి ట్యూన్ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు కనిపిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News