Sunday, April 28, 2024

యువతికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested

 

మనతెలంగాణ, హైదరాబాద్ : వాట్సాప్‌లో యువతికి బ్లూఫిల్మ్స్ పంపిస్తున్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లికి చెందిన రవిప్రసాద్ యువతి వాట్సాప్‌కు పోర్న్ వీడియోలు పంపిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీ వాటిని పంపించడంతో ఆమె నిందితుడికి ఫోన్ చేసి నిలదీయగా సరిగా స్పందించలేదు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News