Friday, April 26, 2024

బోనాల ఉత్సవాల్లో మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

Mayor Vijayalakshmi participated in Bonalu festivities

 

మన తెలంగాణ హైదరాబాద్ :  జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి బోనాల ఉత్సవాల్లో ఆడి పాడారు. ఆదివారం కార్వాన్‌లోని గుడి మల్కాపూర్ హరిదాస్ నగర్ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షులు శ్రీధర్ సాగర్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కనుక దుర్మమ్మను దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద మేయర్ స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News