Saturday, April 27, 2024

లియోనల్ మెస్సీ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Messi made history by receiving Ballon d'Or seven times

పారిస్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన బాలన్ డి ఓర్ పురస్కారాన్ని ఏడు సార్లు అందుకుని చరిత్ర సృష్టించాడు. 2021 సంవత్సరానికిగాను మెస్సీకి ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కింది. దీంతో రాబర్ట్ లెవాండోస్కి, జోర్గిన్హోలను వెనక్కినెట్టి మెస్సీ బాలన్ డి ఓర్ అవార్డును ముద్దాడాడు. మెస్సీ ఇంతకుముందు ఆరుసార్లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. తాజగా ఏడోసారి అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికై సరికొత్త రికార్డును లిఖించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News