Thursday, May 2, 2024

మరో రసవత్తర పోరు: బెంగూరుపై బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

MI Win Toss and opt bowl against RCB

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో మరో రసవత్తర పోరు జరగనుంది. దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని, బెంగళూరు జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకు రెండు జట్లూ రెండేసి మ్యాచ్ లు ఆడగా.. ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగు పర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

MI Win Toss and opt bowl against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News