Friday, April 26, 2024

మైనర్ బాలికపై ఎంఎల్ఎ అనుచరుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

rape

 

హైదరాబాద్: పాతబస్తీలోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఐఎం నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. స్థానిక ఎంఎల్ఎ అనుచరుడు షకీల్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుండగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు.

బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయి వద్ద ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. బాలిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎంఐఎం ఎంఎల్ఎ పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిందితుడి తీసుకెళ్లినట్టు సమాచారం. పలు పార్టీల కార్యకర్తలు లీడర్ల అండతో రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News