Saturday, May 4, 2024

గచ్చిబౌలి లో భారీగా పట్టుపడ్డ నగదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలి లో భారీగా నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును మాదాపూర్ SOT గచ్చిబౌలి పోలీసులు సిజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరాక్ పబ్లిక్ స్కూల్ పైపు బ్రీజా కార్లో నగదును  గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. పట్టు పడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించారు. అట్టి నగదును ఐటి శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News