Sunday, April 28, 2024

ఓటిటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. డేట్ ఫిక్స్

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor Streaming in Aha on Nov 19

హైదరాబాద్: యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో కెరీర్ లో తొలి విజయాన్ని అందుకున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ నెల 19న తెలుగు ఓటిటి ఆహాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్సణలో ‘గీతాఆర్ట్స్-2’ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News