Sunday, April 28, 2024

లాహోర్ లో సిలిండర్ పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

Multiple cylinder blasts at Barkat Market in Lahore

లాహోర్: పాకిస్తాన్ లాహోర్‌లోని బర్కట్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సిలిండర్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే సహాయకబృందాలు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు మొదలుపెట్టాయి. అటు పేలుళ్ల ఘటనలో ఎంతమంది గాయపడ్డారనేది, పేలుళ్లకు కారణం ఏమిటనే విషయాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి. గాయపడిన ఒక వ్యక్తిని లాహోర్ లోని జిన్నా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Multiple cylinder blasts at Barkat Market in Lahore

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News