Sunday, April 28, 2024

భువనగిరిలో నయీమ్ అనుచరుడు కత్తులతో వీరంగం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: భువనగిరిలో నయీమ్ అనుచరుడు, రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. శిగ నరేష్ గౌడ్ అనే వ్యక్తిపై రౌడీషీటర్ బాబా కత్తితో దాడి చేశాడు. నరేష్ పరుగులు తీయడంతోనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజుల నుంచి భువనగిరిలో సాయితేజ డయాగ్నస్టిక్స్ నిర్వహిస్తున్నాడు. నరేష్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News