Sunday, May 5, 2024

మూడో వికెట్ కోల్పోయిన కివీస్…. 54/3

- Advertisement -
- Advertisement -

New zealand loss 3 wickets

దుబాయ్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్-స్కాట్ లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి స్కాట్ లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టు ఏడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మిచెల్ 13 పరుగులు చేసి సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.  కెన్ విలియమ్ సన్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. దేవన్ కాన్ వాయ్ ఒక పరుగు చేసి మార్క్ వాట్ బౌలింగ్ లో ఎం క్రాస్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.  ప్రస్తుతం క్రీజులో మార్టిన్ గుప్తిల్ (28), గ్లేన్ ఫిలీప్స్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News