Sunday, April 28, 2024

ఘనంగా నిహారిక, చైతన్యల నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

Niharica konidela engaged with Chaitanya

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజి జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డల నిశ్చితార్థ వేడుక గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఘనంగా జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు చైతన్య కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నాగబాబు దంపతులు, రామ్‌చరణ్, ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Niharica konidela engaged with Chaitanya

Niharica konidela engaged with Chaitanya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News