Tuesday, May 7, 2024

హైదరాబాద్ లో రెండు బైకులు ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Killed in Bike Accident in Santosh Nagar

హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డిఎల్ సమీపంలో ఎదురెదుగా వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ఓ యువకుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయనపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

One Killed in Bike Accident in Santosh Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News