Saturday, May 4, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search

అభివృద్ధికి ఆకర్శితులైయ్యే బిఆర్‌ఎస్‌లో చేరికలు

నల్లగొండ : సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి చేస్తున్న కృషిని చూసే నేడు ఎంతో మంతి ఇతర పార్టీల నుండి వచ్చి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య...
Komatireddy Venkat Reddy Slams KTR Over 24 Hours Power

సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై  పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరి మండలం బండ సోమవారం సబ్...
BRS Leaders protest against Revanth Reddy's Comments

3 గంటలు.. నిరసన మంటలు

రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నేతలు రోడ్లపైకి వ...
KTR slams Revanth Reddy over Free Power

కాంగ్రెస్ 3 గంటలు.. బిజెపి మత మంటలు కావాలా?.. కెసిఆర్ 24గంటలు కావాలా?

ఇది రైతులోకం తేల్చుకోవాల్సిన తరుణం మొన్న ధరణి, నేడు కరెంట్ కట్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ వరుస ట్వీట్లు మన తెలంగాణ/హైదరాబాద్: రైతులకు మూడు గంటల పాటే ఉచిత విద్యుత్ అవసరం...
Himanshu donate rs 1cr to Gowlidoddi Govt School

తాతయ్యే నాకు స్ఫూర్తి

దాదాపు కోటి రూపాయలు నిధులు సేకరించి గౌలిదొడ్డి సర్కారు బడికి జీవం పోసిన హిమాన్షు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా అధునాతన హంగులతో తీర్చిదిద్దిన సర్కారు బడిని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్/శేర్‌లింగంపల్లి/ గచ్చిబౌలి: గౌలిదొడ్డిలోని కేశవనగర్...

బోడుప్పల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ అభివృద్ధి కో సం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ,అధ్యక్షుడు మంద...

మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది

కంటోన్మెంట్ : కం టోన్మెంట్ ప్రాంతంతో పాటు ఓల్డ్‌బోయిన్‌పల్లి జిహెచ్‌ఎంసీ ప్రాంతంలో దాదాపు వరదనీటి సమస్యకు శా శ్వత పరిష్కరం లభించనుందని బిఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్, క ంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి...

ఉపాధి కల్పనే ధ్యేయంగా పరిశ్రమల ఏర్పాటు

మదనపురం : నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు చేసి యువత కు ఉపాధి కల్పించడమే తమ లక్షమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశానుసారం మండలంలోని...

ఉచితాలు వద్దంటున్న రేవంత్‌కి రైతులే తగిన బుద్ది చెప్పాలి

నల్లగొండ: వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పిసిసి ఛీప్ రేవంతర్‌రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన...

కాంగ్రెస్‌ది కడుపు మంటే..!

అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని మండల బిఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి...

24 గంటల విద్యుత్ సిఎం కెసిఆర్‌కే సాధ్యం

రఘునాథపాలెం : 24 గంటల విద్యుత్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కే సాధ్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు...

రైతులపై బయటపడిన కాంగ్రెస్ నిజ స్వరూపం

మరిపెడ : పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన...

గ్రామీణ లింకు రోడ్లకు మహర్దశ

నల్లగొండ: మునుగోడు మండల పరిధిలోని పలు గ్రామాల లింకు రోడ్లకు మహాదశ పట్టబోతుందని మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరై న...

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కూసుమంచి : పాలేరు ఎమ్మెల్యే అందాల ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు...

రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్యే మహిపాల్ ఎరడ్డి అన్నారు. రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు బుధవారం మండల...
My Grandfather is My Inspiration says Himanshu Rao

‘మా తాతంటే అభిమానం, నాన్నే నాకు స్ఫూర్తి’ : హిమాన్షు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, మంత్రి కెటిఆర్ తనయుడు హిమాన్షు.. తాతగారి నుంచి పొందిన స్ఫూర్తితోనే తన దాతృత్వానికి కృషి చేశారన్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాన్షు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలలో...
Kuakhai river in Odisha

నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి

భువనేశ్వర్: కుఖాయ్ నదిలో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయిన సంఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలింటా బ్లాక్‌లోని ధబలాహర్ గ్రామంలోని కుఖాయ్...

కాంగ్రెస్ కు ఓటేస్తే 3 గంటల కరెంటే:మంత్రి పువ్వాడ

ఖమ్మం: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గం...
KTR

“మూడు పంటలు” కావాలా… “మూడు గంటలు” కావాలా… “మతం పేరిట మంటలు” కావాలా…

హైదరాబాద్: రైతులను ముంచే కాంగ్రెస్ కావాలా?... రైతులను రాజులను చేసే సిఎం కెసిఆర్ కావాలా? అని మున్సిపల్, ఐటి మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !! కాంగ్రెస్ వస్తే... నిన్న...
Current flame

కరెంట్ మంట

పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం అది రైతుల పాలిట రాబందు పార్టీ 24గంటల వెలుగులు కావాలా..మళ్లీ కటిక చీకట్ల కాంగ్రెస్సా? కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు తెలంగాణ సమాజం మరువదు...

Latest News