Sunday, April 28, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search

పైప్‌లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలి : మాధవరం

కూకట్‌పల్లి : నియోజకవర్గంలోని డివిజన్లలో కొనసాగుతున్న మంచినీటి పైప్‌లైన్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివిధ విభాగాల అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో...

బిఆర్‌ఎస్ పథకాలపై ఇంటింటి ప్రచారం జరపాలి

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృధ్ది పథకాలు ప్రతిఇంటికి వెళ్లి ప్రచారం సాగించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్లలో 1వ,12వ,15వ వార్డుల...
Rajbhavan gives clarity on pending bills

పెండింగ్ బిల్లులపై రాజ్‌భవన్ క్లారిటీ!

హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెండింగ్ బిల్లుల వివాదం నడుస్తోన్న క్రమంలో ఈ విషయంపై రాజ్‌భవన్ స్పందించి సోమవారం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు గవర్నర్...
KTR

రఘునందన్ రూ.100కోట్ల వ్యాఖ్యలపై..ఇడి జాడేది?

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల మధ్య అనైక్యత, ఇత్యాది అంశాలు రాజకీయ ప్ర త్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగో డు అసెంబ్లీ...
Gandipet pond is beautiful...

ఇక గండిపేట చెరువు సుందరంగా…

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో గండిపేట చెరువును ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే రూ.36 కోట్లతో ల్యాండ్ స్కేప్ పార్క్‌ను అద్భుతంగా నిర్మించగా ఇదే తరహాలో ఆధునిక శైలిలో గండిపేట చుట్టూరా 70 ఎకరాల్లో...
Himanshu help to government school

ప్రభుత్వ స్కూల్‌కు హిమాన్షు చేయూత.. కార్పొరేట్ రేంజ్ లో వసతులు..!

హైదరాబాద్ : తాను సిఎఎస్ అధ్యక్షునిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కేశవ్‌నగర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునరుద్ధరించినట్లు సిఎం కెసిఆర్ మనవడు కెటిఆర్...
Wow...so corrupt Modiji ?

వామ్మో.. ఇంత అవినీతా.. మోడీజీ!!

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, బిజెపి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలు గు చూస్తున్నాయి. ఆ పార్టీ నేతల మధ్య అనైతికత, ఇత్యాది అంశాలతో రాష్ట్రంలో...
KTR Press Meet at Telangana Bhavan

ఉత్త చేతులు.. ఉపన్యాసాలేనా?

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ ప్రసంగమంతా అసత్యాలేనని.. ప్రజలు బిజెపిని తరిమేస్తారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజ ల 45 ఏళ్ల కల అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. వరంగల్...

బహిష్కరణ

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము హాజరుకావడం లేద...
Asha workers salary

మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు

హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...
Kishan reddy visit Bhadrakali temple

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

వరంగల్: భద్రకాళి అమ్మవారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ...

ఇప్పుడు ‘మంచమెక్కిన మన్యం’ వార్తలేవి?

సిరిసిల్ల: గతంలో వర్షాకాలం వస్తే మంచం పట్టిన మన్యం, అంటువ్యాధుల బారిన పడిన గూడేలు అని వార్తలు తరచూ చూసే వాళ్లమని కానీ సిఎం కెసిఆర్ ఇస్తున్న మంచినీళ్లు, పరిసరాల పరిశుభ్రతకు చర్యల...
Is this PM Modi's Ache Din

ఇదేనా మీ అచ్చే దిన్…!?

ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ ! హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
Invitation for Singapore Bonalu

సింగపూర్ బోనాలకు రండి

హైదరాబాద్ : సింగపూర్‌లోని లష్కర్ బోనాలకు రండంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్‌లకు ఆహ్వానం అందింది. సింగపూర్ పర్యటనలో...

వైద్య కళాశాల ఏర్పాటుకు హర్షం

ముఖ్యమంత్రి, మంత్రిలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వవిప్ సునీత యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్టకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి...
Revanth reddy

కెసిఆర్ భయపడుతుండు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ధరణిని రద్దు చేస్తాంటే కెసిఆర్ భయపడుతున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి విషయంలో కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణిని రద్దు చేసి అంతకంటే...

రక్షణ శాఖ భూములిస్తే అభివృద్ధి మరింత హై

హైదరాబాద్ : పట్టణాల కోసం నిబద్దతతో పనిచేశాం కాబట్టే కేంద్రం కూడా గుర్తిచాల్సిన పరిస్థితి కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో...

డబుల్ లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

నల్లగొండ: ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగ ంగా మున్సిపాలిటీకి 30కోట్లతో మంజూరైన డబుల్ రోడ్డు పనులకు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు...
MLA Raghunandan Rao Arrested

ఎంఎల్ఎ రఘునందన్‌రావు అరెస్టు..

హైదరాబాద్: బిజెపి దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళ్తుండగా హకీంపేట వద్ద రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇటీవల గజ్వేల్‌లోని శివాజీ విగ్రహం ముందు...
KTR distributes Podu Pattas in Sircilla

హైదరాబాద్ లో అభివృద్ధి విప్లవంగా కొనసాగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో హైదరాబాద్ మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారిందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రావు అన్నారు. బుధవారం నగరంలోని...

Latest News