Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
గాయాల బారిన లంక.. జోష్ లో ఆఫ్గాన్.. గెలిచేది ఎవరు?
వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా సోమవారం పుణె వేదికగా ఆఫ్ఘానిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లో ఇరుజట్టు రెండు మ్యాచ్ లు మాత్రమే గెలుపొందాయి....
ఛాంపియన్ ట్రోఫీపై ఐసిసి కీలక ప్రకటన
ఎనిమిది జట్లకే అర్హత
ఛాంపియన్ ట్రోఫీపై ఐసిసి కీలక ప్రకటన
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కీలక ప్రకటన విడుదల చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధాలకు సంబంధించి ఇంట్రక్షన్‌ను...
తడబడిన టీమిండియా.. ఇంగ్లాండ్ టార్గెట్ 230 పరుగులు
లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్ మెన్లు తడబడ్డారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 229...
సమరోత్సాహంతో భారత్
లక్నో: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే ఐదు విజయాలతో అదరగొట్టిన టీమిండియా మరో గెలుపుపై కన్నేసింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటి...
పాకిస్థాన్‌కు సవాల్.. నేడు సౌతాఫ్రికాతో కీలక పోరు
చెన్నై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా వరుస విజయాలతో పెను ప్రకంనలు సృష్టిస్తుండగా పాకిస్థాన్ మాత్రమే పేలవమైన ప్రదర్శనతో వరుస పరాజయాలను చవిచూస్తోంది. సౌతాఫ్రికా ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి రెండో...
టీమిండియా సాధన మొదలు..
ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు గురువారం సాధన మొదలు పెట్టారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.
దసరా పండగ ముగియడంతో...
నేడు కివీస్‌తో భారత్ సమరం
ధర్మశాల: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాన్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర పోరు జరుగనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి...
World Cup 2023: నేడు అఫ్గాన్‌తో కివీస్ ఢీ..
చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం చెన్నైలో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. కివీస్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్...
హ్యాట్రిక్‌పై న్యూజిలాండ్ కన్ను.. నేడు బంగ్లాదేశ్‌తో పోరు
చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం...
నేటి నుంచే వరల్డ్ వార్
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్‌నకు గురువారం తెరలేవనుంది. అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు భారత్...
ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా
ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా
నంబర్‌వన్‌గా సిరాజ్, అశ్విన్, సూర్య
మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాదే అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా నడుస్తోంది. భారత పురుషుల జట్టు టెస్టులు, వన్డే, టి20 ఫార్మాట్‌లలో నంబర్‌వన్‌గా...
విశ్వ వేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది
బర్మింగ్‌హామ్: విశ్వ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్( ఐబిఎస్‌ఎ) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల...
విశ్వవిజేత స్పెయిన్
ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన విమెన్స్ జట్టు
సిడ్నీ : ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్‌లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో హోరాహోరీగా పోరాడి ఫైనల్...
ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు
ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది....
యాషెస్‌తో కొత్త జోష్
లండన్ : చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ 22తో సమమైన విషయం తెలిసిందే. సంప్రదాయా టెస్టు క్రికెట్‌కు ఐదు మ్యాచ్‌ల యాషెస్ సమరం కొత్త...
ఫుట్‌బాల్‌లో భారత్‌కు 99వ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 99వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఫిఫా గురువారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్...
ఫుట్‌బాల్‌లో భారత్‌కు 99వ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 99వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఫిఫా గురువారం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్...
టీమిండియాకు సవాల్ వంటిదే..
మన తెలంగాణ/క్రీడా విభాగం : వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. కొంత కాలంగా విండీస్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ వరుస విజయాలు సాధిస్తున్నా...
ఆస్ట్రేలియా 263 ఆలౌట్
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 20 ఆధిక్యంలో ఉంది. ఇక తాజాగా గురువారం ప్రారంభమైన...
రెండో టెస్టు ఆసీస్‌దే
లార్డ్ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో 20తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లార్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 43...