Monday, April 29, 2024
Home Search

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా సీతారామన్ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల్లో సీతారామన్ రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం....

నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురు పెళ్లి

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి వివాహం గురువారం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతి కొద్ది మంది ఆత్మీయులు, అధికారుల సమక్షంలో మంత్రి నివాసంలోనే ఈ...

కాస్త మానవత్వం చూపండి: ఎస్‌బిఐకి నిర్మలా సీతారామన్ క్లాసు (వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: పెన్షన్ తీసుకోవడానికి ఒక నిరుపేద వృద్ధురాలు మండే ఎండలో కాళ్లకు చెప్పుల్లేకుండా విరిగిపోయిన కుర్చీనా ఊతంగా చేసుకుని బ్యాంకుకు వెళుతున్న వీడియో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చలింప...
Mahua Moitra

నిర్మలా సీతారామన్‌కు మహువా మోయిత్రా ట్వీట్!

న్యూఢిల్లీ: తృణమూల్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా కేంద్ర ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి) పెట్టుబడిని అదానీ గ్రూప్‌లో పెట్టి తొలిసారి నష్టం చవిచూసిందన్నారు. కొనుగోలు ధర...
If GST Council agrees, petrol and diesel will come under GST: FM

జిఎస్‌టి కౌన్సిల్ ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ జిఎస్‌టి పరిధిలోకి: నిర్మలా సీతారామన్

జైపూర్: జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాగలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన...
Nirmala Sitaraman

ఇకపై రాష్ట్రాలకు ‘ప్రత్యేక హోదా’ ఉండదు: నిర్మలా సీతారామన్

భువనేశ్వర్: ఇకపై కేంద్రం ఏ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’(స్పెషల్ కేటగిరి స్టేటస్) కావాలన్న డిమాండ్‌ను పరిశీలించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఇది ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు...
Nirmala Sitharaman

సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం విధించే సెస్సులు, సర్‌చార్జీలలో రాష్ట్రాలకు వాటా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
Nirmala Sitaraman

స్టాక్‌మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయి: నిర్మలా సీతారామన్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదం వద్దని ఆమె అన్నారు. దానివల్ల మదుపరుల విశ్వాసం దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు....
N Sitharaman's Slip Of Tongue

నోరు జారిన నిర్మలమ్మ.. వెంటనే సరిదిద్దుకుని సారీ చెప్పిన ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ: బడ్జెట్‌లోని ఏడు ప్రధానాంశాల్లో ఒకటైనగ్రీన్ గ్రోత్ విధానాన్ని ప్రస్తావించే సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొరబాటున నోరు జారి ఆ వెంటనే సారీ చెప్పారు. పాతబడిన పొల్యూటెడ్ వాహనాలను వెనక్కి...
Gold and silver prices hike

రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు: సీతారామన్

ఢిల్లీ: రైల్వేల కోసం రూ.2.4 లక్షల కోట్లు కేటాయించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైల్వేలో 2013-14 సంవత్సరం తరువాత ఈ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు జరిగాయన్నారు. బడ్జెట్...
Blue print budget

బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా

ఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు. సెన్సెక్స్ 516.97 పాయింట్లు పెరిగి 60,066.87 ప్రారంభమైంది. నిఫ్టీ 153.15 పాయింట్లు పెరిగి...
Blue print budget

ఈ బడ్జెట్ భారత్ కు బ్లూ ప్రింట్: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు....
Nirmala Sitharaman reached parliament

పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రవర్గ సమావేశం కానుంది. కేంద్రమంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11...
Nirmala Sitaraman

పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023ని ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ‘ఆర్థిక సర్వే 2023’ని ప్రవేశపెట్టారు. భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2023-24లో 6 నుంచి 6.8 శాతం ఉండగలదని ఈ సర్వే ప్రొజెక్ట్...
Minister Harish Rao letter to Nirmala Sitharaman

నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్ : సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం (సిఎస్‌ఎస్) కింద 2014- 15లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495.20 కోట్లు పొరబాటున ఎపికి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక,...
finance ministry contractual employee arrested

బడ్జెట్ వేళ కలకలం.. ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న సమయంలో ఈ మంత్రిత్వశాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న...
Nirmala-Sitaraman

నేనూ మధ్యతరగతికి చెందినదానినే: నిర్మలాసీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం మాట్లాడుతూ ‘నేనూ మధ్యతరగతి కుటుంబానికి చెందినదానినే. మధ్యతరగతి ప్రజల కష్టాలు నాకు బాగా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యతరగతి...
India economy down

దేశ ఆర్థికం ఆందోళనకరం

ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
PM Modi to hold Pre-Budget meeting with Economists

ఆర్థిక వేత్తలతో ప్రధాని మోడీ ముందస్తు బడ్జెట్ సమావేశం..

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని మోడీ శుక్రవారం నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్థిక పరిస్థితి, 7 శాతం వరకు వృద్ధి రేటు పెంపొందించడానికి తీసుకోవలసిన...
Nirmala Sitaraman

ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జి

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది.  ఆమె వైరల్ ఫివర్,...

Latest News