Saturday, April 27, 2024
Home Search

ఇమ్రాన్ ఖాన్ - search results

If you're not happy with the results, please do another search
Imran Khan gets protective bail

ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల బెయిలు!

ఇస్లామాబాద్: అల్‌ఖదీర్ ట్రస్ట్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్‌ఇఇన్సాఫ్(పిటిఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను మరేదైనా కేసులో మళ్లీ అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అశాంతి ఏర్పడగలదని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం...

నన్ను చంపేయాలని కుట్ర: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : కస్టడీలో తనకు నరకం చూపారని, చివరికి తన గుండెను దెబ్బతీసే విధంగా ఓ రకం ఇంజెక్షన్ ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఒక్కరోజు క్రితం పాకిస్థాన్‌లో...
Imran khan arrested in Pakistan

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా పాక్ లో ఆందోళనలు

ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌పై పాక్ ప్రభుత్వం స్పందించింది. అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్‌కు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆయన మద్దతుదారులు,...
Imran Khan arrested

ఇస్లామాబాద్ హైకోర్టు బయట పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు బయట అరెస్టయ్యారు. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని తెలిపింది. అవినీతి కేసులో తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్(పిటిఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు...
Police attack on Imran Khan house

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పోలీసుల దాడి!

ఇంట్లో ఒంటరిగా ఆయన భార్య... ఇస్లామాబాద్: తన ఆస్తుల ప్రకటనలో బహుమతుల వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం(ఈసిపి) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణకు హాజరు కావడానికి ఇమ్రాన్ ఖాన్ నేడు కోర్టుకు...
Imran Khan's ex-wife Reham Khan is married again

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు మళ్లీ పెళ్లి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్(49) మళ్లీ వివాహం చేసుకున్నారు. నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్(36)ను తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ఒక...
Imran Khan's party petitions to register case against PM of Pakistan

పాక్ ప్రధాని షరీఫ్‌పై కేసు నమోదుకు సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిషన్లు

  లాహోర్ : పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యకు ప్రధాని షెహనాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి , ఆర్మీ ఉన్నతాధికారి ఈ ముగ్గురూ కుట్ర పన్నారని...
Imran Khan banned by Pak EC from holding public office

మహిళా న్యాయమూర్తికి ఇమ్రాన్ ఖాన్ క్షమాపణ

కోర్టు ధిక్కార చర్యలు వాయిదా వేసిన పాక్ హైకోర్టు ఇస్లామాబాద్: ఒక మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధమని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ఇస్లామాబాద్...
Imran action beyond Shahrukh, Salman:PDM party

ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు సమన్లు

కోర్టు ధిక్కార చర్యలకు కోర్టు సమాయత్తం ఇస్లామాబాద్: ఒక మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ధిక్కార ప్రక్రియను చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షోకాజ్...
Imran Khan addresses rally

ఎన్నికల ప్రకటనకు 6 రోజుల గడువు పెట్టిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కొనసాగుతున్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాజా ఎన్నికల ప్రకటన చేయడానికి ఆరు రోజుల గడువు పెట్టారు. ప్రాంతీయ అసెంబ్లీలను రద్దు చేసి...
'Nuking Pakistan better than giving power to thieves'

దొంగలకు పగ్గాలివ్వడం కన్నా అణుబాంబు వేయడం ఉత్తమం : ఇమ్రాన్ ఖాన్

  ఇస్లామాబాద్ : అధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా పాకిస్థాన్ మీద అణుబాంబు వేయడం ఉత్తమమని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పిటిఐ ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు....
Courts in 33 districts from June 2

ఇమ్రాన్ ఖాన్ పై దేశ ద్రోహం కేసు కొట్టేసిన పాక్ కోర్టు

ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అథర్ మినాల్లా రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించారు, ఇదే సమయంలో పిటిషనర్ మౌల్వీ ఇక్బాల్ హైదర్‌కు రూ.100,000 జరిమానా విధించారు. ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు వివిధ...
Pak Parliament

రాత్రి 8.00 తర్వాత పాక్ పార్లమెంటు సమావేశం…ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ !

ఇస్లామాబాద్:  డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి,  ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటును తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ వారం పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన  తర్వాత దేశ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్...
Mariam Nawaz

ఇమ్రాన్ ఖాన్‌కు మర్యమ్ నవాజ్ ఝలక్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మర్యమ్ నవాజ్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మాటల తూటాలతో ఝలక్ ఇచ్చింది. ఇండియాను అంతగా ప్రేమించేట్టయితే అక్కడికే వెళ్లిపో అంటూ సూచించింది. ఈ మర్యమ్...
FIA Issues Notice to Pakistan Former Pm Imran Khan

ఇమ్రాన్ ఖాన్‌కు ఎన్నికల కమిషన్ షాక్

ఇస్లామాబాద్: మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు...
Imran Khan

అమెరికాకు అవిధేయత చూపి ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారు:రష్యా

న్యూఢిల్లీ:  వాషింగ్టన్‌కు అవిధేయత చూపినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారని, ఈ సంవత్సరం మాస్కోను సందర్శించినందుకు శిక్షించబడుతున్నారని రష్యా పేర్కొంది.  పాకిస్తాన్‌లో రాజకీయ గందరగోళంపై రష్యా, అమెరికాపై పూర్తి దాడిని ప్రారంభించింది....
Pak no-confidence motion rejected

పాక్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కృతి

  ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అంటూ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. https://twitter.com/i/status/1510541379574931457
Imran action beyond Shahrukh, Salman:PDM party

ఇమ్రాన్ ఖాన్ కు ఉన్నవి మూడు ఆప్షన్స్ !

ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనబోతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్: పాకిస్థాన్ దిగువ సభలో ఉన్న 342లో 172 ఓట్లు వస్తేనే ఇమ్రాన్ ఖాన్ పదవి పదిలంగా ఉండగలదు. లేకుంటే అంతే...
Imran Khan

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర

పాక్ సమాచార మంత్రి వెల్లడి ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరిగినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి శుక్రవారం వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన...
Sheik Rashid Khan

3న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఏప్రిల్ 3న చేపడతామని అంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ మంగళవారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా...

Latest News