Tuesday, April 30, 2024
Home Search

కొవిడ్-19 మహమ్మారి - search results

If you're not happy with the results, please do another search
Face Mask is Must When Traveling Alone

ఒంటరిగా కారులో వెళ్తున్నా మాస్కు తప్పనిసరి

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దృష్టా బహిరంగ ప్రదేశాలలో ఒంటరిగా కారులో వెళుతున్న వ్యక్తి సైతం తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి...
Petrol price hiked by 50 paise per liter and diesel by 55 paise

వరుసగా రెండవరోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు పెంపుదలతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 25 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో...
PM Modi Calls to Youngsters to join Start Up India

‘ప్రారంభ్‌’లో యువత పాల్గొనాలి: ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ: ఈ నెల 15, 16 తేదీలలో జరిగే స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సదస్సు 'ప్రారంభ్‌'లో పాల్గొనవలసిందిగా యువజనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పిలుపునిచ్చారు. పరిశ్రమ, విద్యారంగం, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఆర్థిక...
Corona vaccine for everyone in order of priority

ప్రాధాన్యత క్రమంలో అందరికీ కరోనా టీకా

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి చెన్నై: కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందచేసే కల సాకారం కానున్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు....
Ban on International Flights until March 31

అంతర్జాతీయ విమాన సర్వీసుల సస్పెన్షన్ జనవరి 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల షెడ్యూల్డ్ విమాన సర్వీసుల నిలిపివేతను జనవరి 31వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) బుధవారం ప్రకటించింది. అయితే...
Sexual violence is threat to women from oppressed communities

అణగారిన వర్గాల మహిళలకే లైంగిక హింస ముప్పు

  హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై యుఎన్ ఆందోళన న్యూఢిల్లీ : భారత్‌లో మహిళలు, బాలికలపై లైంగిక హింస పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితి(యుఎన్ ఇన్ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాజికంగా అణగారిన వర్గాలకు లింగ...
Donald Trump debate with Biden

కరోనాపై వాళ్లవి తప్పుడు లెక్కలు

  చైనా, రష్యా, భారత్ కొవిడ్ మరణాల సంఖ్యను దాస్తున్నాయి వాయు కాలుష్యానికి ఆ దేశాలే ప్రధాన కారణం డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో తొలి చర్చా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
India not giving accurate Corona death count says Trump

కరోనా మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణ వాషింగ్టన్: కొవిడ్-19 కారణంగా సంభవించిన మరణాలపై భారత్, రష్యా, చైనా సరైన లెక్కలు చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో...
fight within AIADMK for chief ministerial candidate tag

సిఎం సీటుపై మొదలైన కుస్తీ!

పళనిస్వామి భేటీకి పన్నీరుసెల్వం డుమ్మా అనుచరులతో సెల్వం రహస్య మంతనాలు చెన్నై: తమిళనాట అధికార పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సారథిగా ఎవరు వ్యవహరించాలన్న విషయమై కత్తులు...
India could have been in top 3 Economic in 8 years: Rajnath singh

కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది

కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది ఆర్థికంగా పుంజుకుంటున్న దశలో కరోనా దెబ్బతీసింది రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయం న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం...

సిలికాన్ ఇండియా అవసరం

సెమీకండక్టర్, కంప్యూటర్, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్ చిప్స్ రూపంలో ఇన్ఫర్‌మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా మానవాళి ముందు మరో అద్భుత ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. ఆధునిక డిజిటల్ ప్రపంచానికి గుండెకాయగా...
Human Development Indicators

మరీ వెనుకబడిన ఇండియా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
BC population in india

ప్రతి 12 ఏండ్లకు జనాభా రెట్టింపు

2022 ప్రపంచ జనాభా దినం సందర్భంగా యుయన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫేర్స్, జనాభా విభాగం విడుదల చేసిన ‘ఐరాస జనాభా అంచనా - 2022 (యుయన్ పాప్యులేషన్ ప్రాస్పెక్ట్...

జి20 సదస్సు ఫలవంతం: మోడీ

రోమ్: రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన జి20 సదస్సు ముగిసిన వెంటనే ఆదివారం ప్రధాని మోడీ ‘ఆ సదస్సు ఫలవంతం అయింది’ అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరు, ఆరోగ్య మౌలిక వసతులు...
Global Poverty severe with corona

కరోనాతో తీవ్రతరమైన పేదరికం

పేదరికం మనిషికి శాపం లాంటిది. ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో సగటు జీవికి పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక సమస్యలలో పేదరికం ఒకటి. ఇది అత్యంత తీవ్రమైన...
Antibodies for seven months in infected people:study

ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో ఏడు నెలలపాటు యాంటీబాడీలు

  లండన్: కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తర్వాత ఏడు నెలలపాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి(ఐజిజి) యాంటీబాడీలు స్థిరంగా ఉన్నాయని, 75 శాతం మందిలో వాటి సంఖ్య మరింత పెరిగిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌ను...
Modi praises scientists for achieving indigenous vaccines

స్వదేశీ వ్యాక్సిన్లు సాధించిన శాస్త్రవేత్తలకు మోడీ ప్రశంసలు

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందిన ఏడాది లోపలే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ను తయారుచేయడంతోపాటు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇతర చర్యలను చేపట్టినందుకు భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. శుక్రవారం...
Kedarnath temple portals launched on Monday

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్

ప్రధాని మోడీ తరఫున తొలి పూజ డెహ్రాడూన్: ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తరఫున తొలి పూజను ఆలయ పూజారులు నిర్వహించినట్లు...
Rahul asks Modi to see remove rose tinted glasses

ఆ కళ్లజోడు తీసి చూడండి: మోడీపై రాహుల్ మండిపాటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని అదుపుచేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తాను ధరించే లేత గులాబీరంగు కళ్లద్దాలను పక్కనపెట్టాలని, ఆయనకు...
Latha Mangeshkar passes away at 92

కొవిడ్19పై పోరాటానికి లతా మంగేష్కర్ విరాళం

ముంబయి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా ప్రముఖ సినీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ రూ.7 లక్షల విరాళాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు....

Latest News