Tuesday, May 21, 2024
Home Search

మహేశ్ బాబు - search results

If you're not happy with the results, please do another search
Mahesh babus mother passed away

మహేష్‌బాబుకు మాతృ వియోగం

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి రాక ముందే ఇందిరాదేవిని వివాహం చే సుకున్నారు. కృష్ణ, ఇందిరాదేవిల వి వాహం 1961లో జరిగింది. వివా హం అయినా తరువాత కృష్ణ సినిమా లు చేయడానికి...
SS Rajamouli about Next movie with Mahesh Babu

మహేష్ బాబుతో ఎలాంటి సినిమా తీయబోతున్నాడో చెప్పిన జక్కన్న..

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్.రాజమౌళి క్రేజ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో మరింత పెరిగింది. ఈ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమా నేపథ్యాన్ని వివరించాడు. ప్రపంచాన్ని...
Uma Maheshwari

ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి కన్నుమూత

  హైదరాబాద్: మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కుటుంబంలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామ‌హేశ్వ‌రి సోమ‌వారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర...
Chiranjeevi greets to Mahesh on his wedding anniversary

మహేష్ బాబుకు పెళ్లీరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు..

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలపై సిఎం జగన్ తో చర్చించేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ...
SSMB28 Movie launched in Hyderabad

మహేశ్ 28వ సినిమా ప్రారంభం..

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ...
Bazaar rowdy trailer release

సంపూర్ణేష్‌బాబు మరో యాంగిల్‌లో…

బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా లోరాని, మహేశ్వరి హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘బజార్ రౌడీ’. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం...
Mahesh babu gets 60.2 million birthday greetings

మహేశ్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్‌ వరల్డ్ రికార్డ్

మహేషా ..మజాకా 1 డే/ 6 కోట్లు బర్త్‌డే గ్రీటింగ్స్‌లో వరల్డ్ రికార్డు సినీ సూపర్‌స్టార్ మహేశ్ బాబు(ఎంబి) క్రేజ్ స్టామినా ఏమిటనేది ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెల్లడైంది. ఆగస్టు 9వ తేదీ...
Sarkaru Vaari Paata shoot resume after lockdown

మహేష్ బాబు పుట్టినరోజు కానుక అదిరింది (వీడియో)

హైదరాబాద్: అదరగొట్టే బిజిఎంతో సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ విడుదైంది. ఆదివారం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన 25వ సిన్మా 'సర్కారు వారి పాట' మోషన్...
Allu Arjun

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించారు. ఎంతో ఉద్విగ్నంగా ఉందని, మ్యూజియం...
Run to Support Children Batling with congenital Heart Disease

చిన్నారుల గుండె కోసం హార్ట్‌థాన్ ర్యాలీ

మహేష్ బాబు ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్ కలిసి "గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా" సుమారు 300 మంది రన్ లో పాల్గొన్నారు. గుండె జబ్బులతో బాధపడే పిల్లలకు సహాయం చేసేందుకు ఔట్‌రీచ్...
SS Rajamouli shares update on his next with Mahesh Babu

తీపి కబురు చెప్పిన రాజమౌళి

పాన్ ఇండియా చిత్ర దర్శకుడు రాజమౌళి తీపి కబురు చెప్పారు. మహేశ్ బాబుతో తలపెట్టిన మూవీ త్వరలో షూటింగ్ మొదలవుతుందన్నారు. జపాన్ లో రికార్డులు సృష్టిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అక్కడి ప్రేక్షకులతో కలసి...
Kurchi Madathapetti Full Video Song Out

కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ మూవీలో సాంగ్స్...

దర్శకుడు కొరటాల శివకు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ

హైదరాబాద్ : సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే మహేశ్ బాబుతో...
Hanuman Movie hit talk in North Audience

నార్త్ లోనూ ‘హనుమాన్’ హిట్ టాక్!

సంక్రాంతి సందర్భంగా రిలీజైన హనుమాన్ మూవీ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, భారీ కలెక్షన్లు రాబడుతోంది. అన్నిచోట్లా పాజిటివ్ రివ్యూలను రాబడుతోంది. గ్రాఫిక్స్ లోనూ హనుమాన్ మూవీ ఇరగదీసిందనే టాక్ వినబడుతోంది. తొలి...
Guntur Kaaram box office collection day 1

‘గుంటూరు కారం’ ఆల్ టైమ్ రికార్డ్…

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు , శ్రీలీల , మీనాక్షి...
Guntur karam movie ticket rate increased

గుంటూరు కారం మేకింగ్ మూవీ అదుర్స్!

మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఖలేజీ, అతడు తరహాల్లోనే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వారు ఎన్నో ఆశలు...
Guntur karam movie ticket rate increased

‘గుంటూరు కారం’ టికెట్ పెంపుకు, బెనిఫిట్ షోలకూ ఓకే

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు  హీరోగా సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం మూవీకి తెలంగాణలో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మూవీకి టికెట్ రేట్ల పెంపునకూ, బెనిఫిట్ షోలకూ తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. హైదరాబాద్...
Guntur Kaaram Trailer gets 39 million views in 24 hours

రికార్డు సృష్టించిన గుంటూరు కారం ట్రైలర్.. ఇక పండక్కి ఊచకోతే!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ ఏకంగా 39మిలియన్ వ్యూస్...
Sankranthi movies

సంక్రాంతి బరిలో మహేష్, వెంకటేష్, నాగార్జున చిత్రాలు

సంక్రాంత్రికి అగ్ర హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున నటిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విక్టరీ వెంకటేశ్ కుటుంబ కథా చిత్రాలు తీయడంతో నెంబర్ వన్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్'...
Movies release d in Sankranthi

సంక్రాంతి బరిలో ఐదుగురు అగ్రహీరోల సినిమాలు…

టాలీవుడ్ కు సంబంధించి ఈసారి సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదు భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నాయి. ఒకటి రెండు రోజుల వ్యవధిలో విడుదలయ్యే ఈ...

Latest News