Tuesday, April 30, 2024

మహేష్ బాబు పుట్టినరోజు కానుక అదిరింది (వీడియో)

- Advertisement -
- Advertisement -

sarkaru vaari paata motion poster release

హైదరాబాద్: అదరగొట్టే బిజిఎంతో సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ విడుదైంది. ఆదివారం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన 25వ సిన్మా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే  నిమిషాల్లోనే ఈ పోస్టర్ వైరల్ గా అయింది. ఈ మోషన్ పోస్టర్ లో రూపాయి నాణాన్ని చూపిస్తూ, మహేశ్ బాబు గాల్లోకి ఎగరవేస్తూ కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ”సర్కారు వారి పాట” హుక్ లైన్ చిన్న బీట్ గా వినిపిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, పరశురామ్ డైరెక్షన్ వహిస్తున్నారన్నారు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్ టెయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నసంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News