Monday, May 6, 2024
Home Search

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు - search results

If you're not happy with the results, please do another search
KCR Elected as leader of BRS legislative party

సానుకూల పవనాలతోనే హ్యాట్రిక్

జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ల తరహాలోనే మాకూ వ్యతిరేకత లేదు ‘ఇండియాటుడే’ ఇంటర్వూలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సుమారుగా 100 సీట్లు గెలుస్తామని ఆ...

ప్రచారంలో దూకుడు

మన : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే బి.ఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ...
Oxford University Invitation to MLC Kalvakuntla's Kavita

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం

తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్న కవిత “డెవలప్మెంట్ ఎకనామిక్స్‌” అనే ఇతివృత్తంలో భాగంగా రాష్ట్ర పథకాలపై ఈనెల 30న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కవిత ప్రసంగం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఖండాంతరాలు...
Suddula Batukamma

నేడు సద్దుల బతుకమ్మ

రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు....
Revanth Reddy's assurance to Singareni employees

సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ

భూపాలపల్లి : వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ...
KCR

నేడు జడ్చర్ల, మేడ్చల్‌లో సిఎం సభలు

మళ్లీ దసరా తరువాత కెసిఆర్ ప్రచార సభలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా ద సభల...
Today is CM KCR's Election Shankharavam

నేడు సిఎం కెసిఆర్ ఎన్నికల శంఖారావం

ప్రచార బరిలోకి గులాబీ దళపతి మేనిఫెస్టో విడుదల ముహూర్తం : మ. 12.15 మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో ఎ న్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వేగం పెంచిం ది. ఇప్పటికే ఓ వైపు మంత్రులు కెటిఆర్,...

కళ్ల ముందే కలెక్టరేట్లు!

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా, అధికారుల ను కలవాలన్నా, విన్నపాలు ఇవ్వాలన్నా, తమ స మస్యలను పరిష్కరించమని వేడుకోవాలన్నా ఎం తో గగనమైన దుర్భర పరిస్థితుల నుంచి సొంత ఊరుదాటకుండానే తమ...
'Car' with increased speed

స్పీడ్ పెంచిన ‘కారు’

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రజలకు మరింత చేరువ కావడానికి మంత్రులు, ఎంఎల్‌ఎల ముమ్మర కార్యక్రమాలు జిల్లాల్లో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సుడిగాలి పర్యటనలు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
PRC for state govt employees

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్ సి

5 % ఐఆర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రిటైర్డ్ ఐఎఎస్ ఎన్.శివశంకర్ సారథ్యంలో కమిటీ సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఎఎస్ బి.రామయ్య ఆరు నెలల్లో నివేదిక సమర్పణకు ఆదేశం ఉత్తర్వులు జారీ రాష్ట్ర...

పాలమూరుకు లైన్‌క్లియర్

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయని అయిన పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలకు అ డ్డంకులు తొలగిపోయాయి. దక్షిణ తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జల వివాదాల ట్రిబ్యునల్-2 (జస్టిస్ బ్రజేష్...
Grand Vinayaka Chavithi celebrations at Pragati Bhavan

ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా.. విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన సిఎం కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
KCR to Campaign for Election 2023 from Oct 15

ప్రగతి నిరోధకులకు పరాజయమే

తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయి ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇది అక్షర సత్యం దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు దేశం మొత్తం కాగడా...
Palamuru project is top in trending

ట్రెండింగ్‌లో పాలమూరు ప్రాజెక్టు టాప్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయస్థాయి సోషల్ మీడియాలో మార్మోగుతోంది. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు...
A pioneer in medical education

వైద్య విద్యలో నవశకం

ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వైద్యవిద్యా రంగంలో నవశకం మొదలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం శుభపరిణామం అని పేర్కొన్నారు....

కేంద్రం దగా

మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...

తెలంగాణలో వైద్య విప్లవం

13MB01 హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం కొనసాగుతోంది. గతేడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం, శుక్రవారం మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక...

అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేం

అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సిఎం శ్రద్ధాంజలి మనతెలంగాణ/హైదరాబాద్ : అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే...
900 new medical seats available in telangana

కొత్తగా అందుబాటులోకి 900 మెడికల్ సీట్లు

హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని...

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు సిఎం సమీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ ప రిష్కరించి...

Latest News