Tuesday, May 7, 2024
Home Search

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు - search results

If you're not happy with the results, please do another search
My path Gandhism: KCR

గాంధేయం నా మార్గం

ఉద్యమానికి, పాలనకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి మనతెలంగాణ/ హైదరాబాద్ : మనది న్యాయపథం.. మ నది ధర్మపథం, సకల జనుల సంక్షేమమే మనకు సమ్మ తం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు...
KCR initiated the crore tree planting project

కోటి వృక్షార్చనకు నేడు కెసిఆర్ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా 9వ విడత హరితహారం మంచిరేవుల ఫారెస్ట్ రేక్ పార్క్‌లో ఎన్నో ప్రత్యేకతలు మనతెలంగాణ/ హైదరాబాద్ : భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు.. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల...

బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. శుక్రవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సిఎం...

సాయన్న కల సాకారమవ్వాలి

మన తెలంగాణ/హైదరాబాద్: కంటోన్మెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో విలీనంతో దివంగత ఎంఎల్‌ఎ సాయన్న కల నేరవేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ కాంక్షించారు. ఎంఎల్‌ఎ సాయన్న మృతి పట్ల రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది....

సర్కార్ ఆర్‌టిసి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...

నేడు మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ ధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కే బినెట్ భేటీ పలు కీలక అంశాలు, వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించనున్నారు....
CM KCR

సిఎం కెసిఆర్ ’మహా‘ దృష్టి

హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. వివి ధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తరచూ సభలు నిర్వహిస్తూ ఆ...
Cabinet meeting tomorrow.. Discussion on key issues

రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భద్రత కల్పించేలా కొత్త పాలసీకి...
KCR is a Dalit friend

దళితజన బాంధవుడు కెసిఆర్

హైదరాబాద్: దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. ఎస్‌సి కులాలను సా...

కరెంటుపై తలొగ్గిన కేంద్రం!

దేశంలో అదనంగా 3,78,370 మెగావాట్ల ఉత్పత్తి కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు రూ.33 లక్షల కోట్లు వెల్లడించిన సిఇఏ నివేదిక మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను దేశవ్యాప్తం గా అమలుచేయాలనే...
Electricity

కరెంటుపై తలొగ్గిన కేంద్రం!

హైదరాబాద్: తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లుగా ఉందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధాన్ని పెంచడానికి ఉపక్రమించిందని అధికారవర్గాలు...

3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు

మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు...
MLA Podem Veeraiah complaint against KCR over Bhadrachalam Floods

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్..

హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తరచూ సభలు నిర్వహిస్తూ ఆ రాష్ట్ర...

కరెంటుపై తలొగ్గిన కేంద్రం!

హైదరాబాద్ ః తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లుగా ఉందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధాన్ని పెంచడానికి ఉపక్రమించిందని...
Akhilesh met CM KCR

సిఎం కెసిఆర్‌తో అఖిలేష్ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ జాతీ య అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం రా ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం లో...
Opposition needs to unite to oust BJP: Akhilesh Yadav

బిజెపిని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి: అఖిలేశ్ యాదవ్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.బిజెపిని గద్దె దించడమే విపక్షాల లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ...
CM blesses Minister Errabelli

మంత్రి ఎర్రబెల్లికి సిఎం ఆశీర్వాదం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ముందస్తుగా సిఎం కెసిఆర్‌ని సోమవారం కలవగా మంత్రి...

మంత్రి ఎర్రబెల్లికి సిఎం ఆశీర్వాదం

హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ముందస్తుగా సిఎం కెసిఆర్‌ని సోమవారం కలవగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి...
KCR Mokku

ఆలయాలను సందర్శించిన కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుల్జాపూర్లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో...
KCR returns Hyderabad

తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్

రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సిఎం హైదరాబాద్ : మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుల్జాపూర్లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు...

Latest News