Sunday, May 5, 2024
Home Search

బోనాల - search results

If you're not happy with the results, please do another search

షాబాద్, కుమ్మరిగూడ గ్రామాల్లో ఘనంగా బోనాలు

షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, షాబాద్ గ్రామాల్లలో ఘనంగా పోచ్చమ్మ బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాని విద్యుత్ దీపాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన్నట్లు తెలిపారు. గ్రామాల్లో పండుగ...
Man Died with electric shock at Secunderabad

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి..

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి బోనాల...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు : గాంధీ

మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగా అన్ని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని రేణుక...

వైభవంగా మైసమ్మ బోనాలు

జిల్లేడుచౌదరిగూడెం: మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో మైసమ్మ బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ద్ధలతో మహిళలు అమ్మ వారికి బోనాలు సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామంలోని వీధులగుండా బోనాలను ఊరేగింపుగా...

బోనాల ఉత్సవాలతో భక్తులు ఆధ్మాత్మిక భావాలను పెంపొందించుకోవాలి

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగి: ఆషాడం బోనాల ఉత్సవాలతో భక్తులు ఆధ్మాత్మిక భావాలను పెంపొందించుకోవాని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులోని బహార్‌పేట్ పోచమ్మ దేవాలయంలో...

లాల్‌దర్వాజా బోనాలకు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

చాంద్రాయణగుట్ట: తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి బోనాల జాతరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ ఆహ్వానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలుసుకొని ఆహ్వాన...

బోనాలకు ఉత్సవాలకు ముస్తాబైన లష్కర్

సిటీ బ్యూరో ః బోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. ఈ నెల 9,10 తేదీల్లో జరగునున్న బోనాల వేడుకలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఆదివారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి...
Minister Talasani inspected Ujjaini Mahankali Bonalu arrangements

ఈ నెల 9వ తేదీన లష్కర్ బోనాలు

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన జరిగే లష్కర్ బోనాల సందర్బంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు...
Bonalu at Gandhi Bhavan

గాంధీభవన్‌లో ఘనంగా బోనాలు

హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
Invitation for Singapore Bonalu

సింగపూర్ బోనాలకు రండి

హైదరాబాద్ : సింగపూర్‌లోని లష్కర్ బోనాలకు రండంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్‌లకు ఆహ్వానం అందింది. సింగపూర్ పర్యటనలో...

బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి

తార్నాక: బోనాల పండుగ సందర్బంగా సికింద్రాబాద్ నియోజికవర్గంలోని అన్ని దేవాలయాలలో అదికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటి మేయర్ మోతే శ్రీలతశోభన్డ్డ్రి పేర్కోన్నారు.ఈ మెరకు తార్నాక క్యాంపు కార్యలయంలో బిఆర్‌ఎస్ విబాగం అద్యక్షుడు...

పటాన్‌చెరులో 13న బోనాల పండుగ

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: పటాన్‌చెరు పట్టణంలో ఈనెల 13న బోనాల పండుగ నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయంలో...

బోనాలకు ముందే గోతుల రోడ్లకు మరమ్మతులు చేయండి

రాజేద్రనగర్: బోనాల ఉత్సవా లు సమీపిస్తున్న రహదారులు కనీస మరమ్మతులకు నో చుకోవడం లేదు. ఆ దిశగా అధికారులు చర్యలకు ఇంకా ఉపక్రమించనట్లుగా తెలుస్తుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలాదేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్...

కనుల పండువగా సాగిన కైలాశ్‌నగర్ బస్తీలో బోనాల తొట్టెల ఊరేగింపు

నాంపల్లి : తెలంగాణ జనజీవన సంస్కృత, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలు కేలాశ్‌నగర్‌లో భక్తుల నీరాజనల మద్య భక్తి పారవశ్యంతో పారంభమయ్యాయి. భక్తి ఉత్సాహం, అమ్మవారి స్తుతిస్తూ మిన్నంటిన నినాదాలు, బ్యాండ్...
Let's celebrate Bonas grandly: Gellu Srinivas Yadav

బోనాలను ఘనంగా జరుపుకుందాం: గెల్లు శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ / హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు బోనాలు.. ఒక పండుగేనా అంటూ గేలి చేశారని , స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను...
Jagadambika Golconda Ellamma Bonala Mahotsava

ఘనంగా జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ బోనాల మహోత్సవం

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీ జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ బోనాల మహోత్సవం గంగపుత్ర సంఘం సబ్జి మండి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆదివారం న్యూ గంగానగర్‌లోని...

వైభవంగా మహాంకాళీ అమ్మవారి బోనాలు

పోటెత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణ పరిసరాలు గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం మహాంకాళీ అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు గజ్వేల్...

సిద్దాపూర్‌లో బోనాల జాతరకు పట్నం మాణిక్యం సాయం

సంగారెడ్డి: సిద్దాపూర్‌లో నిర్వహించే బోనాల జాతరకు అన వంతుగా అండగా ఉంటానని, పెద్ద ఎత్తున బోనాల పండగను జరపాలని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం సంగారెడ్డి మండల పరిధిలోని...

సంగారెడ్డి హస్తబలిలో ఎల్లమ్మ బోనాలు

సంగారెడ్డి: సంగారెడ్డిలోని ఎఫ్‌ఆర్‌ఎస్‌లోని ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మబైలెల్లీనాదో తల్లి బైలెల్లీనాదో అంటూ బోనాలు సమర్పించేందుకు సంగారెడ్డి పట్టణ వాసులతో పాటు మండలంలోని గ్రామాల ప్రజలు పెద్ద...
Golconda Bonalu Celebrations 2023

గోల్కొండలో వైభవంగా బోనాల సంబురాలు..

హైదరాబాద్: తెలంగాణలో బోనాల సంబురాలు మొదలయ్యాయి. గోల్కొండలో ప్రారంభమై.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మారి ఆలయంలో ముగియనున్న ఈ బోనాల సంబురాలను నగర ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కాగా, ఇప్పటికే మొదలై బోనాల...

Latest News