Thursday, May 9, 2024
Home Search

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు - search results

If you're not happy with the results, please do another search
KCR met BRS party leaders in Erravelli

పార్టీ నేతలతో గులాబీ బాస్ భేటీ

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా...

బిసిలకు బిఆర్‌ఎస్ ఒక్కటే రక్ష

ఇంత కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు బడుగు, బలహీన బిసి వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి ప్రగతి కోసం పాటుపడలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే కాంగ్రెస్...
CM KCR condoles death of Chandramohan

చంద్రమోహన్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా...

ప్రచారంలో దూకుడు

మన : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే బి.ఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ...
KCR Key Role in Telangana Movement

అభ్యర్థులను హెచ్చరించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను పూరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తల...
BRS Party manifesto 2023

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో: ఆస‌రా పెన్ష‌న్‌దారుల‌కు శుభవార్త‌

హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను అమలు చేశారని కేసీఆర్‌ వివరించారు....

ఆ ఘనత కేసీఆర్‌దే: ఈటల రాజేందర్

హైదరాబాద్: మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను టాక్స్ ఫోర్స్ పోలీసు వాళ్లు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలో...

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు

మనతెలగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్దమవుతోంది. నార్లాపూర్ ఇన్‌టేక్...
Raksha Bandhan celebration at Pragati Bhavan

సిఎం కెసిఆర్‌కు రాఖీ క‌ట్టిన అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్: రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె....
Increase in wages of cultural workers

సాంస్కృతిక సారథుల వేతనాల పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉ ద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సా ధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ...
IT sector

సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం

1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....

సిఎం కెసిఆర్‌కు ట్రెసా నాయకుల కృతజ్ఞతలు

హైదరాబాద్: మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ట్రెసా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నాయకత్వంలో ట్రెసా ప్రతినిధులు...
Outsourcing workers Dharna in front of GHMC

జిహెచ్‌ఎంసి ముందు.. అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ...

కళ్యాణలక్ష్మీ పేదలకు వరం

నల్లగొండ:కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవరకొండ శాసనసభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలానికి చెందిన 61మందికి రూ.61లక్షలు, నేరడుగొమ్ము...

ప్రాణనష్టం జరగొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా ల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుం చి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్య లు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధుల ను,...

నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రికి సిఎం కెసిఆర్ ఆదేశాలు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురు వారాలు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని...
Abolition of VRS system

విఆర్ఎస్ వ్యవస్థ రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఎ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు....
Student diet charges increased

డైట్ ఛార్జీలు పెంపు

26% పెంచుతూ ఫైల్‌పై సిఎం సంతకం జులై నుంచే అమలు.. 7.50 లక్షల మంది అన్ని స్థాయిల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చేకూరనున్న ప్రయోజనం ఖజానాపై అదనంగా రూ.237కోట్ల భారం విద్యార్థుల సంక్షేమానికి ఎంతైనా ఖర్చు...
Birthday wishes pour for Bandi Sanjay

బండి సంజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సంజయ్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పుట్టినరోజు...

మహా నీరాజనం..

మనతెలంగాణ/హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనను...

Latest News