Sunday, May 5, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search
Gold worth crores seized in hyderabad

హైదరాబాద్‌లో కోట్ల విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎస్ వోటీ పోలీసులు శనివారం తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 23 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. రెండు వాహనాల నుంచి 34.74...
Tirumala tirupati devasthanam information

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని...
Software employee died in Kukatpally

కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. వాహనం ఢీకొని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని భూపాలపల్లికి చెందిన ఆశ్రితా...
Judgment on the petition of BRS leader Krishank today

నేడు క్రిశాంక్ పిటిషన్ పై తీర్పు

బిఆర్ఎస్ నేత క్రిశాంక్ కస్టడీ పిటిషన్ పై శనివారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. క్రిశాంక్ ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. క్రిశాంక్ ను 2 రెండు రోజుల...
CM Revanth election campaign in telangana

స్వీడ్ పెంచిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరస ప్రచారాలతో స్వీడ్ పెంచారు. శనివారం కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం...

నా సవాల్‌కు సిద్ధమా?

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర సిఎం రేవంత్‌రెడ్డి ఇ చ్చిన6గ్యారంటీలతోపాటు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేటకు వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హ రీశ్‌రావు సవాల్ విసిరారు....

వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖాయం

గతంలో జరిగిన అన్ని ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు అత్యల్పమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. కేరళలోని వయనాడ్‌లో ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్...

రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్

ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రూ....

బిజెపి అబద్ధాల వర్శిటీ

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బిజెపికి 400 పార్లమెం ట్ స్థానాలు కావాలట...400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారట... ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపికి కర్రు...

పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కలిపిన 5 గ్రా మాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో...

సింగరేణిపై భారీ కుట్ర

మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి/గోదావరిఖని: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సింగరేణిపై చాలా పెద్ద కుట్ర...

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు కోసం ఐపిసి 73 కింద వారెంట్ జారీ...

బండి సంజయ్ పై ఫేక్ వీడియో

బిజెపి ఎంపీ, కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్‌పై ఫేక్ వీడియోను సృష్టించారనే ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. సంజయ్ అనని మాటలను అన్నట్లుగా...

నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు -నమోదు

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంటిని బండ్ల గణేష్‌కు రెంట్‌కు ఇచ్చారు. నెలకు రూ. లక్ష అద్దె. అయితే...

పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆరు కేజీల బంగారం పట్టివేత

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల జోరుగా కొనసాగుతున్న వేళ.. అదే అదనుగా స్మగ్లర్లు చెలరేగిపోయేందుకు యత్నించా రు. దాదాపు రూ.4.31 కోట్ల విలువ చేసే 6 కిలోల బంగారాన్ని నగరంలోకి తరలించాలని భావించారు....

కేంద్ర మంత్రి అమిత్‌షాపై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కేంద్ర మంత్రి అమిత్‌షాపై నగరంలోని మోఘల్‌పుర పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ ప్రధాన...

ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్న రాహుల్‌గాంధీ

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ప్రచారంలో కాంగ్రెస్ నేతలు జోరు పెంచుతున్నారు. అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు....

రాగిడి ఎన్నికల ప్రచారంలో అపశృతి

ఎన్నికల ప్రచారంలో డిజే వాహనం బ్రేకులు ఫేయిల్ అయి వాహనం మీదికి రావడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన బోడుప్పల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత

రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్దులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం యూనివర్శిటీ వద్ద వారు ఆందోళనకు...

చంద్రుడి ఆవలి దిక్కుకు చలో చైనా

చైనా శుక్రవారం చంద్రమండలంపై అన్వేషణలలో భాగంగా చాంగే 6 యాత్రను చేపట్టింది. 53 రోజుల పాటు సాగే ఈ చంద్రమండల యాత్రలో చైనా చంద్రుడి ఆవలివైపున ఉండే చంద్రశిలలను , అక్కడి ఖనిజాల...

Latest News