Sunday, May 19, 2024
Home Search

ఉద్ధవ్ థాకరే - search results

If you're not happy with the results, please do another search

నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...

శరద్ పవార్‌తో కేజ్రీవాల్ భేటీ

ముంబయి: బిజెపియేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తే ఢిల్లీలోఅధికారుల సర్వీసులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు.కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా...

అపస్మారక స్థితిలో మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషి

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషీ (85) బ్రెయిన్ హెమరేజితో ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేష్ జోషి బుధవారం వెల్లడించారు. శివసేన...
Arvind Kejriwal meets Uddhav Thackeray

కేంద్రం ఆర్డినెన్సుని తేవడం సుప్రీంకోర్టుని నమ్మకపోవడమే : కేజ్రీవాల్

ముంబై : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సుప్రీం కోర్టును మోడీ ప్రభుత్వం విశ్వసించడం లేదన్న అభిప్రాయం సూచిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ముంబైలో...
Congress not invite CM KCR for Karnataka Swearing Ceremony

సిఎం కెసిఆర్ ను దూరం పెట్టిన కాంగ్రెస్..!

హైదరాబాద్: ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 136 సీట్లను గెలిచి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఈరోజు(శనివారం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, సిఎం రేసులో ఉన్న...

మంత్రుల ఎంపికకు ఢిల్లీకి డికె , సిద్ధరామయ్య

ఢిల్లీ: తదుపరి కేబినెట్‌లో మంత్రులుగా ఎవరెవ్వరిని తీసుకోవాలనే అంశంపై సంప్రదింపులకు సిద్ధరామయ్య, డికెలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్‌తో చర్చించి మంత్రుల పేర్లను ఖరారు చేస్తారు. వివిధ కుల వర్గ సమీకరణలను...

త్రయంబకేశ్వర ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నం!

నాసిక్: దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాసికా త్రయంబకేశ్వరుడి ఆలయంలోకి ఇతర మతాలకు చెందిన కొందరు ప్రవేశించడానికి ప్రయత్నించడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే ఇదంతా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి హిందుత్వ...
Karnataka People shock to BJP

దక్షిణాది దర్వాజ బంద్

న్యూఢిల్లీ/బెంగళూరు:కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ లేదా హంగ్ వస్తుందనే అంచనాలను కూడా కాదంటూ బిజెపి కేవలం 70స్థానాల్లోపు పార్టీగానే మారి, ప్రధానమైన దక్షిణాది రాష్ట్రం కర్నాటకను చేజార్చుకుంది. దీనితో బిజెపికి ఇప్పటికైతే దక్షిణాది...
Cancellation of party programs: BJP

పని చేయని బిజెపి కుప్పిగంతులు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గెలిపించడం ద్వారా వచ్చే ఏడాదిలోగా జరిగే పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలిచేటట్లు చేయడంతో పాటు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమకు తిరుగులేదని నిరూపించుకోవడం కోసం...
Governors don't do politics: Supreme Court

కేంద్రానికి డబుల్ ఝలక్

గవర్నర్లకు రాజకీయాలెందుకు? ఇది అధికారాల్లేని లాంఛన పూర్వక పదవి శివసేన సంక్షోభంలో అప్పటి గవర్నర్ వ్యవహార తీరు ఆక్షేపణీయం రాజకీయ రంగంలోని కీలకాంశాల్లో జోక్యం చేసుకోవడమంటే రాజకీయాలకు పాల్పడడమే సేనలో సంక్షోభాన్ని నిర్ధారించుకోకుండానే ఉద్ధవ్ థాక్రేను బల...
Nitish Kumar and Sharad Pawar press meet

విపక్షాల ఐక్యతలో మరో అడుగు

పవార్ నివాసంలో నితీశ్ భేటీ.. కలిసిరావాలనే పిలుపు ముంబైకి వచ్చిన సందర్భంగా ఉద్ధవ్‌తో భేటీ కర్నాటక ఫలితాల తరువాత మరో మలుపు సంకేతాలు ముంబై: దేశంలో ప్రతిపక్ష ఐక్యత దిశలో చర్చించేందుకు...
Sanjay raut join in NCP

త్వరలో ఎన్‌సిపి గూటికి సంజయ్ రౌత్: బిజెపి ఎమెల్యే

ముంబై: శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను పాముతో పోల్చారు మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే నితేష్ రాణె. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)లో సంజయ్ రౌత్ త్వరలోనే...
Local Parties try to alliance non Bjp and Congress

ఏక్‌నాథ్ అవసరం తీరిపోయిందా!

బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
Sanjay Raut

శివసేన చిహ్నం కోసం రూ. 2000 కోట్లు చేతులు మారాయి: సంజయ్ రౌత్

ముంబై: ‘శివసేన’ పార్టీ పేరు, ‘విల్లు, బాణం’ గుర్తు కోసం రూ. 2000కోట్లు చేతులు మారాయనం ఉద్ధవ్ థాకరే గ్రూప్ ప్రధాన ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
Uddhav Thackeray slams EC

మోడీ తొత్తుగా మారిన ఎన్నికల సంఘం..

ముంబై: ముంబై ఎన్నికలకు సిద్ధం కావాలని, దొంగకు తేలుకుట్టేలా చేయాలని మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే కార్యకర్తలు, మద్దతుదార్లకు పిలుపు నిచ్చారు. ఎన్నికల సంఘం ప్రధాని మోడీకి తొత్తు అయిందని విమర్శించారు. ఏక్‌నాథ్...
Ambedkar's grandson party alliance with Shiv Sena

శివసేనతో అంబేద్కర్ మనవడి పార్టీ పొత్తు..

ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌కు చెందిన “వంచిత్ బహుజన్ అఘాడీ” (విబిఎ) పార్టీతో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈమేరకు సోమవారం ఉభయ...
Rahul Gandhi comments on Savarkar

సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల ఫలితం.. కాంగ్రెస్‌తో శివసేన తెగతెంపులు?

కాంగ్రెస్‌తో శివసేన తెగతెంపులు? ముంబై: సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చివరికి కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నాయకత్వపు శివసేన మధ్య తెగతెంపులకు దారితీసేలా ఉన్నాయి. తమ సిద్ధాంతపర వ్యతిరేక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొసగదని...
BJP in self-defense in Maharashtra

‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!

బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...

బిజెపి దురుత్సాహం!

సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...

గడ్కరీ వ్యాఖ్యలు!

సంపాదకీయం: కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోడం ఒక పెద్ద సమస్యగా మారిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య బిజెపి పెద్దలకు, ముఖ్యంగా ప్రధాని మోడీ,...

Latest News