Saturday, May 11, 2024
Home Search

పాకిస్థాన్ - search results

If you're not happy with the results, please do another search
India and Pak relations

పాకిస్థాన్‌తో భారత్ ఎన్నడూ వాణిజ్యాన్ని ఆపలేదు: భారత దౌత్యవేత్త

ఇస్లామాబాద్: భారత్ ఎప్పుడూ పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను ఆపేయలేదని, ఎప్పుడూ సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగేలా చూసిందని భారతీయ దౌత్యవేత్త ఇక్కడ తెలిపారు. నేటి దౌత్యం పర్యాటకం, వాణిజ్యం, సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సి...
Hospitals in Pakistan now run out of medicines for patients

పాకిస్థాన్ ఆసుపత్రుల్లో మందులకు కటకట

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఇప్పుడు ఆసుపత్రులలో రోగులకు అవసరమైన మందులు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం ఇప్పటికే పలు రంగాలను దెబ్బతీసింది. ఆహార ధాన్యాల సరఫరాలకు గండిపడింది. ఇప్పుడు...
Pak defence minister Asif

దివాలా తీసిన పాకిస్థాన్!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. తమ దేశం దివాలా తీసిందన్నారు. ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అయిందన్నారు. తాము దివాలా...
Petrol and Diesel price in Pakistan

పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు

ఇస్లామాబాద్: అధిక ధరలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై ప్రభుత్వం గురువారం తెల్లారే సరికి పెట్రోధరల బాంబు పేల్చింది. చారిత్రక స్థాయిలో అత్యంత గరిష్ఠంగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో తీవ్ర...
Bomb blast in Quetta

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు!

క్వెట్టా:  పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని  క్వెట్టాలో నేడు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సి ముస్సా చెక్ పాయింట్ దగ్గర ఘటన...
10 children killed in Pakistan as boat capsizes

పాకిస్థాన్‌లో మునిగిన పడవ: పది మంది విద్యార్థులు జలసమాధి

  ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలో ఖైబర్ పొఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తాండా జలాశయంలో ఆదివారం సాయంత్రం పడవ మునిగి పది మంది పిల్లలు మృతి చెందారు. కోహట్ జిల్లా కమీషనర్...
Earthquake in Pakistan

పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సమాచారం లేదు. వాతావరణ శాఖ కథనం ప్రకారం భూకంపం...
Heavy fall in Pakistani currency

పాకిస్థాన్ కరెన్సీ భారీ పతనం

కరాచీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కరెన్సీ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బహిరంగ మార్కెట్లో రూ.262.6కి పడిపోయింది. ఒక దశలో ఓపెన్ మార్కెట్లో యూఎస్ డాలరుతో...
Pakistani girl entered

భారత్‌లోకి వచ్చిన పాకిస్థాన్ అమ్మాయి అరెస్టు!

బెంగళూరు: తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోడానికి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 19 ఏళ్ల పాకిస్థాన్ అమ్మాయిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. తన ఐడెంటిటీని ఫోర్జ్ చేసుకుని ఆమె బెంగళూరులో నివాసముంటుండగా పోలీసులు...
Uranium parcel from London to Pakistan

పాకిస్థాన్ నుంచి లండన్‌కు యురేనియం పార్శిల్?

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నుంచి అత్యంత కీలకమైన యురేనియం బయటి దేశాలకు సరఫరా అవుతోందా? లండన్‌లోని హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయానికి గత నెలలో యురేనియం మిళితం అయి ఉన్న ఓ కార్గో ప్యాక్ వచ్చిందని,...
China foreign minister phone call to Pak

పాకిస్థాన్‌లో చైనీయులకు భద్రత కల్పించాలి: చైనా విదేశాంగ మంత్రి

బీజింగ్: చైనా కొత్త విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గ్యాంగ్ అధికారికంగా తొలి ఫోన్‌కాల్‌ను పాక్ విదేశాంగ మంత్రికి బిలావల్‌కు చేశారు. పాకిస్థాన్‌లో పనిచేస్తున్న చైనాకు చెందిన కార్మికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని...
Subsidy floor in Pak

పాకిస్థాన్‌లో పిండి కోసం తొక్కిసలాట: ఒకరు మృతి!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని మీర్‌పుర్‌ఖాస్ జిల్లాలో సబ్సిడీ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురి పిల్లల తండ్రి చనిపోయాడు. గులిస్థాన్‌ఈబల్దియా పార్క్ వద్ద 200 బ్యాగుల పిండి అమ్మడానికి రెండు మినీ ట్రక్కులు వచ్చాయి....
Pakistan drone captured

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ స్వాధీనం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. మానవరహిత ఈ డ్రోన్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు భారత భూభాగంలోని...
PCB Suspends Ramiz Raja

పాకిస్థాన్ ఘోర పరాజయం.. రమీజ్ రాజాపై వేటు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ రమీజ్ రాజాపై వేటుపడింది. ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ...
Ajmer Dargah head Nasheer

ముస్లింలు పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే సురక్షితం!

అజ్మీర్ షరీఫ్ దర్గా అధిపతి హజ్రత్ సయ్యద్ నశీరుద్దీన్ ఛిస్తీ స్పష్టీకరణ అజ్మీర్: ముస్లింలు పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే బాగా సురక్షితంగా ఉన్నారని అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాతిక పెద్ద, ఆల్ ఇండియా సూఫీ...
China Index

చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ టాప్!

ఇస్లామాబాద్: చైనా ప్రభావిత దేశాల్లో పాకిస్థాన్ అగ్రగామిగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ‘బీజింగ్స్ ఎక్స్‌పాండింగ్ గ్లోబల్ స్వే’ పేరిట ఆ అధ్యయనం చైనా విస్తరణను అధ్యయనం చేసింది. చైనా ఇండెక్స్...
Pak new army chief Munir

పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియుక్తులయ్యారు. దీంతో  దేశంలో వారం రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు, రాజకీయ వాదోపవాదాలకు తెరపడింది. ఆయన నియామకాన్ని పాక్ ప్రధాని...
Bengaluru pak slogans

బెంగళూరులో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్న విద్యార్థులపై కేసు

బెంగళూరు: కాలేజ్ వేడుకల సందర్భంగా ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించినందుకు బుక్ అయ్యారు. ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ‘ఇంటర్‌కాలేజ్ ఫెస్ట్’ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు...
Pakistan

హై రిస్క్ థర్డ్ కంట్రీస్ లిస్ట్ నుండి యూకె పాకిస్థాన్‌ను తొలగించింది

లండన్: యూకె ప్రభుత్వం తన "హై రిస్క్ థర్డ్ కంట్రీస్" జాబితా నుండి పాకిస్తాన్‌ను తొలగించింది.  ఇది సంతృప్తికరమైన మనీ లాండరింగ్ , టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నియంత్రణలను కలిగి ఉన్నట్లు గుర్తించబడిన అధికార...
'Ibtisam Hasan' is Pakistan's hero: Imran Khan

‘ఇబ్తిసామ్ హాసన్’ పాకిస్థాన్ హీరో:ఇమ్రాన్‌ఖాన్

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగిన దాడినుంచి రక్షించిన ఇబ్తిసామ్ హాసన్‌ను పాక్ హీరోగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభివర్ణించారు. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు నిందితుడు గురువారం తుపాకితో కాల్పులు జరిపాడు. ఘటనలో...

Latest News