Wednesday, May 29, 2024
Home Search

సిద్దిపేట - search results

If you're not happy with the results, please do another search

ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు

సిద్దిపేట ప్రతినిధి: సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక కంటి పరీక్షలు తెలంగాణలోనే జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. గురువారం...
Be careful with sheep diseases

నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట: గొర్రెలకు వచ్చే వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని గొర్రెల కాపరుల ఉమ్మడి జిల్లా చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, అర్బన్ ఎంపీపీ సవితా ప్రవీణ్‌రెడ్డి, జిల్లా...
Bumitra organic fertilizers

‘శుద్ధి’పేట.. ఇక సేంద్రియ ఎరువుల అడ్డా!

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: భూసారాన్ని కాపాడుకుంటేనే మంచి ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు...
144 section at the examination center

పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్

సిద్దిపేట: ఫిబ్రవరి 22 నుండి 28 వరకు డిఈడి మొదటి సంవత్సరం పరీక్షలు సిద్దిపేట ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ కేంద్రంలో ఉన్నందున పరీక్ష కేంద్రం వద్ద సీఆర్పిసి 144 సెక్షన్ విధించినట్లు...
Childrens book

బాలలకు బంగారు కానుక

బాల్యం అమూల్యమైనది. అట్టి బాల్యానికి భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఆటలు, పాటలు, మాటలు ఇలా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా బాలలను ప్రోత్సహించాలి. అందులో భాగంగా బాలల వికాసానికి దోహదపడేది...
Mahashivratri celebrations in Hyderabad

హరహర శంభో

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...

జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు

బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ...

మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో...
Water to ponds in Dubbaka constituency

తెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… ఢిల్లీలో కాదు.. కూడవెల్లి వాగులో చూడండి

సిద్దిపేట/తొగుట: ఆలుపెరుగని కర్తవ్య దీక్ష దక్షతతోనే నాడు తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్...
KCR Birth day wishes by Harish rao

కెసిఆర్ కారణజన్ముడు: హరీష్ రావు

సిద్దిపేట: సిఎం కెసిఆర్ కారణజన్ముడిగా.. చిరస్మరణీయుడుగా.. ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా..మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని...
CM KCR Birth day Wishes

అపర భగీరథుడు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు, తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు...

అద్భుతం..అమోఘం

గజ్వేల్: తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు ‘మహాద్భుతం.. పంజాబ్ ముఖ్యమంత్రి భ గవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. ఈ పథకాలు దేశానికే రోల్ ఉన్నాయన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
Punjab CM visited Kondapochamma Sagar

కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించిన పంజాబ్ సిఎం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సిఎం భగవంత్ మాన్ సందర్శించారు. ఎర్రవెల్లి చెడ్ డ్యామ్ వద్దకు చేరుకొని డ్యామ్‌ను భగవంత్ మాన్ పరిశీలిస్తున్నారు....
Harish Rao opens Basthi Dawakhana in Siddipet

బస్తీ దవాఖానాలు.. ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానాలు

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం16వ వార్డ్ లోని ఇందిరమ్మ కాలనీలో బస్తీదవాఖానను మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ...
Awareness programme on kanti velugu

కంటి వెలుగుపై అవగాహన

సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురించి సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో సర్పంచ్ పల్లె నరేశ్‌గౌడ్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి అవగాహన సదస్సు ఏర్పాటు...

బైక్ ను ఢీకొట్టిన కారు: లారీ కింద పడి యువకుని మృతి

తంగళ్లపల్లి ః లారీని ఓవర్‌టేక్ చేస్తు వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో లారీ కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పద్మనగర్ గ్రామ శివారులో సోమవారం  తెల్లవారుజామున చోటు...
Women's welfare in telangana budget

బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి పెద్దపీట

సిద్దిపేట: 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని బిఆర్‌ఎస్ జిల్లా మహిళా నాయకురాలు బూర విజయ అన్నారు. శనివారం సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు....
We Work for the welfare of the people:KTR

పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
Telangana Kanti Velugu program 2023

దేశానికే ఆదర్శం ‘కంటి వెలుగు’

దుబ్బాక: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం...

కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతులు

కోహెడ : కరెంటు కోతలపై సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు కన్నెర జేస్తూ... కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి బుధవారం నిరసన...

Latest News