Wednesday, May 29, 2024
Home Search

ముందస్తు ఎన్నికల - search results

If you're not happy with the results, please do another search

ఖరీఫ్ నుంచే పంటల బీమా

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీ జన్‌నుంచే పంటల బీమా పధకాన్ని అమలు చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుల పక్షాన ప్రభుత్వమే పంటలబీమా రూ.3వేల కోట్లు ప్రీమియం చెల్లించనుందని...

ఇసి కొరడా

మనతెలంగాణ/హైదరాబాద్:ఎపిలో జరుగుతున్నహిం సాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో ఇసి కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్‌పిలపై బ దిలీ వేటు వేసింది....
Be alert for 20 days on EVM boxes

20 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి

ఈవిఎం బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా ఉంచాలి నాయకులు, కార్యకర్తలకు టిపిసిసి హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న 20 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలను టిపిసిసి హెచ్చరించింది. ఈవిఎం బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్...

ఊరెళ్దాం.. ఓటేద్దాం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొం తూళ్లకు బయల్దేరారు. ఉద్యోగులకు శని, ఆదివారా లు సెలవు కావడం, సోమవారం ఎన్నికల హాలిడేను ప్రకటించడంతో వేలాదిగా సొంత ఊర్లకు తరలివెళుతున్నారు. దీంతో బస్టాండ్లు,...
Karnataka Exit Polls

ప్రాధాన్యతలు మారకుంటే అధోగతే

ఇది పద్దెనిమిదో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల సమయం. ‘మేం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇదిగో! ఇది చేస్తాం, ఇవిగో! ఇవే మా ప్రాధాన్యతలు, ప్రాథమ్యాలు’ అంటూ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ఏకరువు...

భానుడి భగభగ

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సెగ లు చిమ్ముతోంది. వడగాల్పుల ధాటికి జనం విల విల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనజీవనంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. రబిసీజన్‌లో సాగు చేసిన పంటకోతలు...

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు

ఎపిలోని అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు...

బిఆర్ఎస్ మహాసముద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
What if you get a voted slip?

ఓటేసిన స్లిప్ లభిస్తే ఎలా ఉంటుంది?

సుప్రీంకోర్టు ప్రశ్నకు ఎన్నికల సంఘం వివరణ న్యూఢిల్లీ:   ఓటరుకు ఓటింగ్ తర్వాత వివిపాట్ స్లిప్ లభించాలని, తర్వాత ఓటరు దానిని చూసి బ్యాలెట్ బాక్స్ లో వేసే అవకాశం ఉండాలని న్యాయవాది నిజామ్ పాషా...

సీతారాముల కల్యాణం చూతము రారండి

మన తెలంగాణ/ భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలంలో జగదభి రాముడి కళ్యాణం ప్రతీ ఏటా కన్నుల పండుగగా జరుపుకుంటారు. దే శ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు...
CM Revanth Meeting with AICC Leaders

చిక్కు’మూడు’ వీడేది నేడే

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ సీట్లకు సంబంధించి ఆయన ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలకు...
Anti-people Policies of the Modi Govt

మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!

రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...

దేశానికి దశ..దిశ తుక్కుగూడ

మనతెలంగాణ/హైదరాబాద్ : తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమా ర్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయ న...
Peddapalli parliament

గడ్డం బ్రదర్స్ గట్టెక్కించేనా?

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్సే.. ఎమ్మెల్యేలు తలచుకుంటేనే గెలుపు ఖాయం ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు వారసుడు వంశీకృష్ణ గెలుపునకు ప్రయత్నాలు కోల తిరుపతి/ కరీంనగర్: ఉమ్మడి జిల్లా బ్యూరో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం...
Applications for 'Home Voting' by April 22

‘హోం ఓటింగ్’కు ఏప్రిల్ 22లోగా దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఈసారి 85 ఏళ్లపై బడిన వారికి...
People protest Against Pakistan Govt in POK

మండుతున్న ఎండలు

రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవికాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడటం కద్దు. ఒకవైపు మండే ఎండలు... మరొక...

తొలి జాబితా

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ...
Focus on replacing measurements

కొలువుల భర్తీపై ఫోకస్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మేనిఫెస్టోలో ప్రకటించిట్లుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీపై ప్రభుత్వం దృష్టి సారించింది....
BJP Enthusiasm

కమలం కదనోత్సాహం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల...

సార్వత్రికానికి సన్నాహలు

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సక్రమంగా చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి,...

Latest News