Tuesday, May 21, 2024
Home Search

రజత పతకం - search results

If you're not happy with the results, please do another search
India won gold medal at Junior World Cup Shooting Championship

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్.. ఇషా ఖాతాలో మరో స్వర్ణం

25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్ సూల్ (జర్మనీ): ఇక్కడ జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 25...
Diksha won gold medal in Olympics

గోల్ఫ్‌లో దీక్ష డాగర్‌కు పసిడి

బధిరుల ఒలింపిక్స్ న్యూఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్)లో భారత గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల విభాగం ఫైనల్లో దీక్ష 54 తడాతో అమెరికాకు...
Esha Singh shoots mixed team gold

ఇషా సింగ్ జోడీకి స్వర్ణం

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ మన తెలంగాణ/హైదరాబాద్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. గురువారం భారత షూటర్లు ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి...
Harshada Garud win Silver in Jr Weightlifting Championship

హర్షదాకు స్వర్ణం

హెరాక్లియాన్(గ్రీస్): ప్రపంచ జూనియర్ వెయిట్‌ లిఫ్టింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం హర్షదా గరూడ్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. జూనియర్ వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి...
Anshu Malik bags silver

భారత్‌కు మరో మూడు పతకాలు

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఉలాన్‌బాతర్ (మంగోలియా): ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు పతకాలు సాధించింది. మహిళల విభాగంలో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు దక్కాయి. మహిళల...
Srinivas Goud appreciates taekwondo player Sindhu

హైదరాబాద్ కు చెందిన టైక్వాండో క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానం..

హైదరాబాద్: టైక్వాండో క్రీడలో పతకాలు సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న హైదరాబాద్ కు చెందిన టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్విని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
India won 2nd gold medal

షూటింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

కైరో: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకొంది. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగం ఫైనల్లో...
Congrats Nikhat Zareen said by KTR

కంగ్రాట్స్ నిఖత్ జరీన్: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హై-దరాబాద్: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణపతకంలో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్.. జరీన్‌కు ట్విటర్ వేదికగా...
PV Sindhu with series of failures

వరుస వైఫల్యాలతో సింధు సతమతం

ఇక కెరీర్‌లో మరో టైటిల్ సాధించడం కష్టమేనా? మన తెలంగాణ/క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు కొన్నేళ్లుగా వరుస వైఫల్యాలు చవిచూస్తోంది....
Felicitated to Wrestler Ravi Kumar

రెజ్లర్ రవికుమార్‌కు సత్కారం

  మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ రజత పతక విజేత రవికుమార్ దహియాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. నగర శివార్లలోని...
India wins gold at Asian Rowing Championships

రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం

  బ్యాంకాక్: థాయిలాండ్ వేదికగా జరిగిన ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్ లాల్వ్రి జంట పసిడి పతకం సొంతం చేసుకుంది. ఇక...
Bringing fame to country: Srinivas Goud

దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామని  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్...

తోమర్, నామ్యలకు స్వర్ణాలు..

లిమా (పెరూ): ఇక్కడ ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిజన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వర ప్రతాప్...
Junior World Champion: Indian men win gold in Airpistal

జూనియర్ వరల్డ్ షూటింగ్‌లో భారత్‌కు మరో 2 స్వర్ణాలు

లిమా: ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎయిర్‌పిస్టల్ పురుషుల, మహిళల టీం ఈవెంట్లు రెండింటిలోను బంగారు పతకాలు సాధించారు....
RS 10 Crores for Olympics knife

భవాని కత్తికి రూ.10 కోట్లు

ప్రధాని బహుమతుల ‘ఈ-వేలం’లో టోక్యో హీరోల వస్తువులకు అనూహ్య స్పందన న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు వివిధ సందర్భాలు, పర్యటనల్లో బహుమతులుగా లభించిన వస్తువులను ఇ...
Two more gold medals for India in Paralympics

‘జోరు తగ్గని’ భారత్

టోక్యో క్రీడల్లో మరో నాలుగు పతకాలు మనీశ్, భగత్‌లకు స్వర్ణాలు, అదానాకు రజతం, మనోజ్‌కు కాంస్యం టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం భారత్‌కు మరో రెండు...
India wins three more medals at Paralympics

భారత్‌కు మరో మూడు ‘పతకాలు’

హైజంప్‌లో ప్రవీణ్‌కు రజతం షూటింగ్‌లో అవనికి కాంస్యం, ఆర్చరీలో కాంస్యం గెలిచిన హర్విందర్ టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ మరో మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల...
Silver for Thangavelu, bronze for Sharad and Siraj in Paralympics

టోక్యోలో పారా ‘హుషార్’

భారత్ మరో మూడు పతకాలు తంగవేలుకు రజతం, శరద్, సింగ్‌రాజ్‌లకు కాంస్యాలు టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు...
Four more golds for India in Asia youth boxing

భారత్‌కు మరో నాలుగు స్వర్ణాలు

ఆసియా యూత్ బాక్సింగ్ దుబాయి: ఇక్కడ జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. మంగళవారం మహిళల యూత్ విభాగంలో భారత్ మరో నాలుగు స్వర్ణాలు సాధించింది. 54...
Neeraj Chopra wins gold medal in javelin

నీరజ్ చోప్రాకు స్వర్ణం….

టోక్యో: ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. నీరజ్ చోప్రా అనుకున్నట్టుగానే జావెలిన్ త్రోలో బంగారం పతకం సాధించిపెట్టాడు. ఈ బంగారు పతకంతో భారత కీర్తిని ఎవరెస్టు శిఖరం...

Latest News

రుతురాగం