Sunday, May 19, 2024
Home Search

సిబిఐ - search results

If you're not happy with the results, please do another search
Avinash to undergo custodial interrogation: CBI

అవినాష్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి: సిబిఐ

హైదరాబాద్: కాసేపట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. శుక్రవారం అవినాష్ రెడ్డి, సునీత వాదనలను హైకోర్టు వినింది. ఇవాళ సిబిఐ...
MP Avinash

సిబిఐకి మరోసారి లేఖ రాసిన అవినాష్ రెడ్డి

హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సిబిఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి ఎంపి తాను సోమవారం విచారణకు...

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రశ్నించిన సిబిఐ

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సిబిఐ శనివారం ప్రశ్నించింది. అంతకు ముందు రోజు ఈ కుంభకోణంలో టీఎంసి నేతలకు సన్నిహితుడైన...
Avinash Reddy

అవినాశ్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు!

హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు అవినాశ్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కాగా తల్లి అనారోగ్య కారణంగా అవినాశ్ రెడ్డి...

సిబిఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నార్సింగి: అతివేగం కారణంగా 4 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. శుక్రవారం ఉదయం గండిపేట మండలం నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని శంకర్ పల్లి ప్రధాన రహదారి ఖానాపూర్ సిబిఐటి కళాశాల వద్ద ఈ...

అవినాష్ సిబిఐ సీరియస్..

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐ విచారణకు హాజరు కాలేదు. సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం పది...
Lorry overturned in canal At bapatla

సిబిఐటి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని సిబిఐటి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు...
CBI Case filed against Freelance Journalist

ఫ్రీలాన్స్ జర్నలిస్టుపై సిబిఐ గూఢచర్యం కేసు

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), ఆర్మీకి సంబంధించిన కీలకమైన సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందిస్తున్నాడన్న ఆరోపణలపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ఘ్రువంశీపై సిబిఐ కేసు నమోదు చేసింది. జైపూర్, ఎన్‌సిఆర్...
heart attack

అవినాష్ కు సిబిఐ మరో నోటీసు జారీ..

మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి 19వ తేదన తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ మరో నోటీసు జారీ చేసింది. పులివెందులలోని...
CBI

ఉద్యోగాల కోసం భూముల కుంభకోణం: బీహార్, ఢిల్లీలో సిబిఐ దాడులు

న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జెడి) మాజీ నేత అరుణ్ యాదవ్, ఆయన భార్య కిరణ్ దేవితో సంబంధం ఉన్న బీహార్‌లోని పాట్నా, భోజ్‌పూర్‌లోని తొమ్మిది చోట్ల సెంట్రల్...
heart attack

అవినాశ్ రెడ్డి లేఖపై స్పందించిన సిబిఐ

అమరావతి: ఎంపి అవినాశ్ రెడ్డి లేఖపై సిబిఐ స్పందించింది. అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిని సిబిఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ రెడ్డిని వెంటనే విచారణకు హాజరుకావాలని సిబిఐ ఆదేశించింది. సిబిఐని నాలుగు రోజుల గడువు...

సిబిఐ నూతన డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కొత్త డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రవీణ్ సూద్ ప్రస్తుతం...
Praveen Sood

సిబిఐ చీఫ్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) తదుపరి డైరెక్టర్‌గా కర్నాటక డిజిపి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్...
Praveen Sood appointed as New CBI Director

సిబిఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదుపరి డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియమితులు అయ్యారు. 59 సంవత్సరాల ప్రవీణ్ సూద్ ఇప్పుడు కర్నాటక డిజిపిగా ఉన్నారు. సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్...
Police medals for 30 CBI officers

సిబిఐ డైరెక్టర్ ఎంపికపై నేడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం

  న్యూఢిల్లీ: సిబిఐ డైరెక్టర్‌నుఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశం కానున్నది. ఈ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సిబిఐ...
Man arrested for supplying drugs in Medchal

డాక్టర్‌ను లంచం అడిగిన కేంద్ర ప్రభుత్వ అధికారికి సిబిఐ బేడీలు

న్యూఢిల్లీ: ఒక మెడికల్ ప్రొఫెషనల్‌కు స్టేట్‌మెంట్ ఆఫ్ నీడ్ ఇచ్చేందుకు లంచం అడిగిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని అండర్ సెక్రటరీని సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అమెరికాలో వైద్య శాస్త్రానికి చెందిన...

సిబిఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిల్‌పై బయట ఉన్న ఎ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని...
CBI Urges for Arrest MP Avinash Reddy

వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది: సిబిఐ

హైదరాబాద్: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలను...
CBI Inquiry Viveka PA Krishna Reddy

వివేకా హత్య కేసు: పీఏ కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కృష్ణారెడ్డిని విచారించింది. దాదాపు ఐదు గంటలపాటు సాగిన...
Extortion charges against two NIA officers: CBI FIR

ఇద్దరు ఎన్‌ఐఎ అధికారులపై డబ్బు వసూలు ఆరోపణలు: సిబిఐ ఎఫ్‌ఐఆర్

న్యూఢిల్లీ: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) కార్యాలయంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడిన ఎన్‌ఐఎ ఎస్‌పి, ఇన్‌స్పెక్టర్‌పై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి ఇంఫాల్‌లోని ముగ్గురు...

Latest News