Saturday, April 27, 2024
Home Search

హరీశ్ - search results

If you're not happy with the results, please do another search
Telangana New Secretariat inauguration

కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు

హైదరాబాద్ ః తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి హరీశ్ రావు...
Police cordon search in Manukota

మానుకోటలో పోలీసుల కార్డన్ సెర్చ్

మనతెలంగాణ/మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామునే మానుకోట టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్‌లో ఇంటింటా సోదాలు నిర్వహించారు....

నూతన సచివాలయంలో ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు..

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రెండు ఫైళ్లపై సంతకం చేశారు. ఆదివారం నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ ప్రారంభించిన అనంతరం పలువురు మంత్రులు తమ...
Harish rao criticise cong, bjp

రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సూపర్‌స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ న్యూయర్క్‌లా ఉందని ప్రశంసించారని ఇలా తెలంగాణలో జరిగిన అభివృద్ధి అందరికీ కనిపిస్తుందని కానీ కొందరు గజినీలకు మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్ రెడ్డి, సిసిఎల్‌ఏ ప్రత్యేకాధికారిగా ఆశిష్ సంగ్వాన్, సిసిఎల్‌ఏ కార్యదర్శిగా బి.గోపీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
The pay scale should be applicable to employees who are guaranteed employment

ఉపాధి హామి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉపాధి హామి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని ఉపాధి హామి పథకంలో పని చేస్తున్న ఉపాధి హామి ఉద్యోగుల జెఎసి ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావుకు...
Ten thousand assistance for acre

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని రాష్ట్ర సర్కార్ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆర్థ్ధిక సహాయాన్ని అందిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
Telangana farmer loss with hailstorm

రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు: హరీష్ రావు

  సిద్ధిపేట: రైతులు ధైర్యంగా ఉండాలని, రైతు నాయకుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, రైతుల పక్షపాతి అయిన నాయకుడు సిఎం కెసిఆర్ ఉన్నారని, కాబట్టి ఎవరూ...
Harish rao fires on Governor

అభివృద్ధిని అడ్డుకోకండి

మన తెలంగాణ/గజ్వేల్ జోన్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నానా ఇబ్బందుల గురిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం...
BRS Party mini-plenaries were held across the state

ఊరూరా జెండా పండుగ

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మినీప్లినరీలు జరిగాయి. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తూ.. నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల...
BRS will score a hat-trick in the next election

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే

మన తెలంగాణ/కల్లూరు : ఎవరెన్ని ట్రిక్కులు కొట్టినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో మరోసారి గెలిచి విజయపతాకాన్ని ఎగరేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు....
Free Day Care Chemo Therapy in districts

జిల్లాల్లోనే ఉచితంగా డే కేర్ కీమో థెరపీ

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: క్యాన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట సర్వజన...

50 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీల పంపిణి

సిద్దిపేట: దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో...
Chemotherapy Day Care Center in Siddipet

క్యాన్సర్ రోగులకు శుభవార్త

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో వైద్య సేవల్లో విప్లవత్మక మార్పులు తెస్తుంది. క్యాన్సర్ అనే మాట ఉంటేనే గుండె పగిలిపోయే...
Minister Harish Rao's letter to Minister Rajnath Singh

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో ఆటలా?

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని...
This secretariat is a reflection of the progress of Telangana

ఆత్మగౌరవ ప్రతీక

మనతెలంగాణ/హైదరాబాద్ : తాము భవనాలను ఆకృతి చేస్తాం.. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ నూతన...

ఈహెచ్ఎస్ ద్వారా త్వరలో క్యాష్ లెస్ హెల్త్ సర్వీసెస్

గజ్వేల్ జోన్: ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమే కాకుం డా అత్యధిక వేతనాలు అందిస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు.శుక్రవారం సిద్దిపేట...
Gajwel development

గజ్వేల్ అభివృద్ధిలో జిగేల్

మన తెలంగాణ/గజ్వేల్ జోన్: గులాబీ పార్టీ తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తుంది తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని, ప్రజాసేవకే అంకితమైన పార్టీ బిఆర్‌ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు...
Siddipet is a platform for many development projects

పల్లె సోయగం.. పట్టణ పరవశం

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: సిద్దిపేట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుంది. మంత్రి హరీశ్‌రావు కృషితో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా విరాజిల్లుతుంది. సిద్దిపేట ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన కోమటి...

మనమే ఆదర్శం

మన రాష్ట్రంలో ఉ న్న ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆ ర్థిక, శాఖ మంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా...

Latest News

100% కుదరదు