Monday, May 6, 2024
Home Search

శ్రీశైలం ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search
Expert Committee on Kaleswaram

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ

మన తెలంగాణ/ హైదరాబాద్:  కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నా ణ్యతపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల...
We won't handover to Krishna Board

కృష్ణాబోర్డుకు అప్పగించం

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని కేంద్రానికి హామీ ఇవ్వలేదు మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. శుక్రవారం...
How to quench summer thirst?

వేసవి దాహం తీర్చేదెలా?

డెడ్ స్టోరేజీ చేరువలో రిజర్వాయర్లు 828 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం 522 అడుగుల్లో సాగర్.. 154 టిఎంసిల నిల్వ ఆశలన్నీ ఆల్మట్టివైపే త్వరలో కర్నాటకతో చర్చలు మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి తాగు నీటి...
Now Palamuru runs

ఇక పాలమూరు పరుగులు

లక్కా భాస్కర్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ :నీటిపారుదల రంగంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా నికర జ లాలే ఆయువు పట్టుగా ఉంటాయి. నదీజలా ల లభ్యత నీటిలో 75శాతం డిపెండబులి టీ ఉన్నపుడే అటు వంటి ప్రాజెక్టుల...

పాలమూరుకు కేంద్రం భరోసా..

మనతెలంగాణ/హైదరరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల ఆధారంగా నిర్మించిన పాలమూరురంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన వ్యయానికి ఆర్ధికంగా చేయూత అందిస్తామని కేం ద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గురువారం...
AP's tyranny is real

ఎపి దౌర్జన్యం నిజమే

నాగార్జున సాగర్ ఘటనపై కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక సిఆర్‌పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్ కృష్ణా వివాదంపై 6న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర జలశక్తి శాఖ సాగర్ నీటి విడుదలపై...
Won't bow for reducing water release

నీటి విడుదలపై తగ్గేదేలే

తెగేసి చెప్పిన ఎపి ప్రభుత్వం మా రాష్ట్ర హక్కులు మేం కాపాడుకుంటాం సాగర్ సమస్య కృష్ణా బోర్డు వైఫల్యమే కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ మనతెలంగాణ/హైదరాబాద్ :‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేసి...
Telugu states water dispute

సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...

కార్పొరేటర్లకు దోచిపెడుతున్న మోడీ

మన తెలంగాణ/కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్ /టౌన్: కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పాలమూరు ప్రజాభేరి...
Children of Telangana cannot be forgotten

తెలంగాణ బిడ్డలను మరచిపోలేం

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కేంద్రంలో బిజెపిని ఓడించి 2024లో ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇం దుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాంది పలకబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ...
AP move

ఎపి ఎత్తుగడ

తాగునీళ్ల పేరిట కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అను మతులు లేకుండానే కృష్ణానదీ జలాలను అక్ర మంగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఈ సారి తాగునీటి అవసరాల...
Palamuru dream come true

పాలమూరు కల సాకారం

కృష్ణా నదినే మళ్లించిన పాలమూరు-రంగారెడ్డి (లక్కా భాస్కర్‌రెడ్డి) కృష్ణమ్మ కరుణించింది.. కెసిఆర్ మేధోమథనం ఫలించింది. పాలమూ రురంగారెడ్డి పేరుతో అద్భుత పథకం పు ట్టుకొచ్చింది. ఏకంగా కృష్ణానదినే మలుపు తప్పింది. బీడుబారిన పాలమూరు జిల్లాపై కి...

పాలమూరు కల సాకారం

కృష్ణమ్మ కరుణించింది.. కెసిఆర్ మేధోమథనం ఫలించింది. పాలమూ రురంగారెడ్డి పేరుతో అద్భుత పథకం పు ట్టుకొచ్చింది. ఏకంగా కృష్ణానదినే మలుపు తప్పింది. బీడుబారిన పాలమూరు జిల్లాపై కి జలతరంగంమై ఉరికి వస్తోంది. మోడువారిన...
A slight increase in flood flow to Jurala Project

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

గేట్లు ఎత్తి,  దిగువకు 30350క్యూసెక్కులు నీటి విడుదల గోదావరిలో పెరగిన వరద భద్రాచలం వద్ద 41.97 అగులకు చేరిన నీటిమట్టం మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరదనీరు చేరుకుంటోంది....
Krishna Dam

వచ్చింది కొంత…పంచేది ఎంత?

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్‌లో 153 టిఎంసిల నీరు ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత మే...
Food quality control system in India

రైతు కంట తడి

దాదాపు ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వర్షాలు రాష్ట్రంలో రైతుకి నరకం చూపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం పొంచి వుంది. బోర్ల కింద పంటలను కాపాడుకోడానికి...
Krishna River

హే కృష్ణా..!

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులయ్యాయి. ఖరీఫ్ పం టల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. మరో 24గంటలు గడిస్తే...
kottu satyanarayana comments on Janasena

చంద్రబాబు రూ. లక్ష కోట్లు సింగపూర్‌కు తరలించారు: కొట్టు

నంద్యాల: జన సేన పార్టీకి స్టాండ్‌లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అద్దెకు ఇచ్చే పార్టీకి స్టాండ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గురువారం కొట్టు...
Pothireddypadu gates lifted without permission

ఎపి జల చౌర్యం

శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేత వచ్చిన వరదను వచ్చినట్టుగా సీమకు తరలింపు వేగంగా తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం కెఆర్ఎంబి చోద్యం మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణపై...
Krishna Basin

కృష్ణా బేసిన్ లో ఖరీఫ్ కష్టమేనా!

తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా పంటల సాగు 60లక్షల ఎకరాల ఆయకట్టు కట కటా ఆందోళనలో రైతాంగం మధ్యకారు పంటలే శరణ్యం హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వ్యవసాయరంగం ఆశలను తలకిందులు చేశాయి. ప్రత్యేకించి కృష్ణాబేసిన్...

Latest News